author image

Manogna alamuru

Nepal Ex PM Oli: వారి కారణంగానే పదవి కోల్పోయాను..భారత్ పై అక్కసు వెళ్ళగక్కిన నేపాల్ మాజీ ప్రధాని ఓలీ
ByManogna alamuru

నేపాల్ గందరగోళ పరిస్థితుల్లో దేశాన్ని విడిచి దుబాయ్ పారిపోయారు మాజీ ప్రధాని ఓలీ. దీని తర్వాత ఆయన ఈరోజు మొట్టమొదటిసారిగా మాట్లాడారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

BIG BREAKING: గ్రూప్-1 రీవాల్యుయేషన్ ఇష్యూ.. TGPSC సంచలన నిర్ణయం!
ByManogna alamuru

ఇవాళ జరిగిన టీజీపీఎస్సీ ప్రత్యేక సమావేశంలో హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌లో అప్పీలు చేయాలని నిర్ణయించారు. Latest News In Telugu | తెలంగాణ | Short News | టాప్ స్టోరీస్

NO Trump: సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత.. ట్రంప్ పీస్ మేకర్ కాదంటున్న అమెరికన్లు
ByManogna alamuru

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై సొంత దేశంలోనే వ్యతిరేకత ఎక్కువ అవుతోంది. ఏ ప్రజలైతే అత్యధిక ఓట్లు వేసి ఎన్నుకున్నారో ఇప్పుడు 8 నెలల తర్వాత వారే ఆయన మాకు వద్దంటున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

India-US Trade deals: భారత్, అమెరికాల మధ్య సంధి.. త్వరలోనే వాణిజ్య ఒప్పందం..మంత్రి పియూష్ గోయల్
ByManogna alamuru

అమెరికా, భారత్ ల వాణిజ్య చర్చల్లో పురోగతి ఉందని..రెండు దేశాలూ త్వరలోనే ఒక డీల్ ను చేసుకుంటాయని వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ చెబుతున్నారు. నవంబర్ నాటికి దీన్ని ఫైనల్ చేస్తామని తెలిపారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

BYD Cars: అదానీ చేతుల్లోకి మరో బిగ్ కంపెనీ.. ఇండియాలో బీవైడీ కార్లు
ByManogna alamuru

టెస్లా కార్లకు పోటీగా చైనా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ బీవైడీ. ఇప్పటికే ఈ కార్లు ఇండియాలో తెగ తిరుగుతున్నాయి. అందుకే వీటిని ఇక్కడే తయారు చేసే విధంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Nepal: హెలికాఫ్టర్ తాడుకు వేలాడిన మంత్రులూ, ఫ్యామిలీలు.. నేపాల్ లో భయానక దృశ్యం
ByManogna alamuru

మూడు రోజులు నేపాల్ అట్టుడుకిపోయింది. ఈ నేపథ్యంలో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని మంత్రులు, వారి కుటుంబాలు పారిపోయారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

BIG BREAKING: అమెరికాలో హై టెన్షన్.. ట్రంప్ సన్నిహితుడి దారుణ హత్య!
ByManogna alamuru

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం యూత్ ఆర్మీని తయారు చేసిన వ్యక్తి, ఆయనకు అత్యంత సన్నిహితుడు అయిన చార్లీ కిర్క్ హత్య కు గురైయ్యారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Viral Post: చంద్ర గ్రహణానికి నలుగురు పీఎమ్ లు బలి..సూర్య గ్రహణానికి ఆయనే.. గోయేంకా ఇంట్రెస్టింగ్ ట్వీట్
ByManogna alamuru

దీనిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త గోయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రగ్రహణం అయిపోయింది..సూర్య గ్రహణానికి మాత్రం ఆయనే అంటూ ఎక్ లో పోస్ట్ పెట్టారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

BIG Breaking: ఆసియాకప్ లో భారత్ శుభారంభం..మొదటి మ్యాచ్ లో చితక్కొట్టుడు
ByManogna alamuru

ఆసియా కప్ 2025లో భారత టీమ్ శుభారంభం చేసింది. యూఏఈతో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Nepal: నేపాల్ తర్వాతి ప్రధాని ఎవరు? జెన్ Z ఓటు ఆ ఇద్దరిలో ఎవరికి?
ByManogna alamuru

కొంత సద్దుమణిగాక నేపాల్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి ప్రధాని ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు