భారత్, అమెరికా దౌత్య సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలపై ఇరు దేశాల్లో కదలికలు వచ్చాయి. ట్రంప్, మోదీ ఇద్దరూ చర్చలకు సిద్ధమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
Manogna alamuru
అమెరికా ఆదాయాన్ని పెంచాలని.. ఆర్థిక అగ్రరాజ్యంగా తీర్చిదిద్దాలని అధ్యక్షుడు ట్రంప్ కలలు కన్నారు. సుంకాలను విధించారు. కానీ ఇప్పుడు ఆ దెబ్బ అమెరికా కంపెనీలకు తగులుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఇండియా, అమెరికా మళ్ళీ దగ్గరవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పట్టు వీడి భారత ప్రధాని తో మాట్లాడతానని చెప్పడంపై మోదీ కూడా రియాక్ట్ అయ్యారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఒక్క రోజులోనే రూ. 5 వేలకు పైగా పెరిగింది. దీంతో 10 గ్రాములకు పసిడి ధర రూ. 1,12,750కు చేరి కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
ఖతార్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హమాస్ నేతలే లక్ష్యంగా సమ్మిట్ ఆఫ్ ఫైర్ పేరుతో దోహాలో బాంబు దాడిచేసింది. ఇందులో హమాస్ కీలక నేత ఖలీల్ అల్-హయ్యా కుమారుడు సహా ఆరుగురు మృతి చెందారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ను యాపిల్ పరిచయం చేసింది. టెక్నాలజీ | Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తగ్గుతున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. రోజురోజుకీ ఆయన స్వరంలో మార్పు కనిపిస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Podcasts | Short News | టాప్ స్టోరీస్
భారత కొత్త ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్. ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన ఈయన దీనికి ముందు పలు పదవులను పోషించారు. ప్రస్తుతం ఈయన రూ.67 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని..భరించలేకపోతున్నానని..ఇక్కడ ఉండడం కంటే చచ్చిపోవడం బెటర్ అని అంటున్నాడు కన్నడ నటుడు దర్శన్. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
LKP సెక్యూరిటీస్ అరిస్‌ఇన్‌ఫ్రా, నవీన్ ఫ్లోరిన్, నైకా, IREDA, పవర్ గ్రిడ్, వీనస్ పైప్స్ & ట్యూబ్‌లలో పెట్టుబడి పెడితే 72 శాతం లాభాలు గ్యారంటీ అని సిఫార్స్ చేస్తున్నారు. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/01/31/s4rn9eoxSt6bKfEMQnGd.jpg)
/rtv/media/media_files/2025/09/10/us-china-2025-09-10-09-50-25.jpg)
/rtv/media/media_files/2025/09/10/modi-trump-2025-09-10-08-44-04.jpg)
/rtv/media/media_files/2025/05/22/LlpPlgosFX39XYi1CRrz.jpg)
/rtv/media/media_files/2025/09/10/khatar-2025-09-10-07-09-19.jpg)
/rtv/media/media_files/2025/09/10/17-2025-09-10-06-50-48.jpg)
/rtv/media/media_files/2025/01/28/s1UuSuJHkj8pJZaFDAsZ.jpg)
/rtv/media/media_files/2025/09/09/cp-radhakrishna-2025-09-09-19-37-10.jpg)
/rtv/media/media_files/20tNvKWRGkTQEQgMhCqG.webp)
/rtv/media/media_files/2025/09/09/top-shares-2025-09-09-11-03-46.jpg)