భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం అదనపు సుంకాలను విధించారు. ఈ దెబ్బకు స్టాక్ మార్కెట్ దారుణంగా పడిపోతుంది అనుకున్నారు. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ ఏకంగా వారి భుజాల మీదనే ఎక్కి తిరగడం సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతోంది. కాంగ్రెస్ ఎంపీ తారిక్ అన్వర్ ప్రవర్తన విమర్శలకు దారి తీస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
టారీఫ్ లను యూఎస్ సుప్రీంకోర్టు రద్దు చేయాలని తీర్పు చెబితే వాటిల్లో గం సుంకాలను అమెరికా తిరిగి చెల్లిస్తుందని అన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఫ్రాన్స్ లో ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధాని బేరూ నాయకత్వంలోని మైనారిటీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పార్లమెంటులో వీగిపోయింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో..భారత్ పై మాటల దాడిని ఆపడం లేదు. వరుసపెట్టి ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత్ ను పూర్తిగా దెబ్బ తీయాలనే పట్టుదలతో ఉన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దీని కోసం తన నెక్సట్ టార్గెట్ ను ఐటీ రంగం మీద పెట్టాలనుకుంటున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఒకవైపు యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోవైపు తానే యుద్ధానికి తెర తీస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు అక్టోబర్ లో దక్సిణ కొరియా పర్యటన చేస్తారని సమాచారం. ఈ పర్యటనలో చైనా అధినేత జిన్ పింగ్ ను కలిసి భేటీ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆ ఉగ్రవాదాన్ని భారత్ పెంచి పోషిస్తోందని ఇన్నాళ్ళూ వాదించిన కెనడా..చివరకు తమ దేశం నుంచే వారికి ఆర్థిక సహాయం అందుతోందని అంగీకరించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో.. భారత్ రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాటూ ఎక్స్ ప్లాట్ ఫామ్ మీద కూడా మండిపడ్డారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/03/04/H8NhAN41cgEaBdRxKNpW.jpg)
/rtv/media/media_files/2025/09/09/tariq-2025-09-09-09-46-28.jpg)
/rtv/media/media_files/2025/09/09/scott-2025-09-09-09-02-13.jpg)
/rtv/media/media_files/2025/09/09/france-2025-09-09-07-41-44.jpg)
/rtv/media/media_files/2025/09/09/navarro-2025-09-09-07-16-45.jpg)
/rtv/media/media_files/2025/08/06/hyderabad-companies-provide-work-from-home-facility-2025-08-06-09-18-49.jpg)
/rtv/media/media_files/2025/09/07/usa-2025-09-07-22-36-30.jpg)
/rtv/media/media_files/2025/06/11/Eo7jhxioRkQSq0YqogGj.jpg)
/rtv/media/media_files/2025/09/07/khalistan-2025-09-07-09-31-17.jpg)
/rtv/media/media_files/2025/08/22/peter-2025-08-22-08-38-28.jpg)