author image

Manogna alamuru

By Manogna alamuru

దీపావళి సంద్భంగా నిర్వహించే మూరత్ ట్రేడింగ్ అద్భుతంగా మొదలైంది. సెన్సెక్స్ 335 పాయింట్ల లాభంతో 79,724 వద్ద ముగిసింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

By Manogna alamuru

ప్రస్తుతం ఇండియాలో హాట్ టాపిక్ ఐపీఎల్ రిటెన్షన్. ప్రతీ టీమ్‌కు సంబంధించి ఒక్కో న్యూస్ వస్తోంది. తాజాగా ఎల్‌ఎస్‌జీ యజమా సంజీవ్ గోయెంకా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

By Manogna alamuru

మరికొద్ది రోజుల్లోనే నార్త్ కొరియా సైన్యం రష్యా‌‌ఉక్రెయిన్ యుద్ధంలోకి దిగనుందని కన్ఫామ్ చేసింది అమెరికా. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

హరియాణా ఎన్నికల ఫలితాల గొడవ ఇంకా రగులుతూనే ఉంది. మొన్న ఈసీ కాంగ్రెస్‌కు లేఖ రాస్తే..ఈరోజు కాంగ్రెస్ తిరిగి ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

తాను అధ్యక్ష హోదాలో అడుగుపెట్టేనాటికి గాజాలో యుద్ధాన్ని ముగించాలని ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించాలని...రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

ఐటీ రంగానికి మళ్ళీ మంచి రోజులు వచ్చినట్టు కనబడుతున్నాయి. కంపెనీలకు వరుసగా ప్రాజెక్టులు వస్తున్నాయి. తాజాగా టీసీఎస్ రెండు పెద్ద ప్రాజెక్టులను సంపాదించుకుంది.  Short News | Latest News In Telugu | జాబ్స్ | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా బలగాలు వెళ్ళడం మీద ఐక్యరాజ్యసమితిలో పెద్ద చర్చ జరిగింది. అమెరికా, రష్యా, ఉత్తర కొరియా రాయబారుల మధ్య మాట యుద్ధం జరిగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

దీపావళికి వృద్ధులకు ప్రధాని మోదీ గిఫ్ట్ ఇచ్చారు. 70 ఏళ్ళు పైబడిన వారికి 5 లక్షల ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

అమెరికా ఎన్నికల్లో మళ్ళీ ట్రంప్ గెలుస్తాడని సర్వేలు చెబుతున్నాయి. అదే కనుక జరిగితే..అసలు అమెరికా చరిత్రలో ఇప్పటి వరకూ ఒక్క మహిళా అధ్యక్షురాలు కూడా లేనట్టు అవుతుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

హెజ్బుల్లా కొత్త ఛీఫ్‌గా సయీం ఖాసిం ఎన్నికయిన తర్వాత ఈరోజు తన మొదటి ప్రసంగాన్ని చేశారు. హసన్ నస్రల్లా అడుగు జాడల్లోనే తాను నడుస్తానని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు