author image

Manogna alamuru

By Manogna alamuru

దీపావళికి వృద్ధులకు ప్రధాని మోదీ గిఫ్ట్ ఇచ్చారు. 70 ఏళ్ళు పైబడిన వారికి 5 లక్షల ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

అమెరికా ఎన్నికల్లో మళ్ళీ ట్రంప్ గెలుస్తాడని సర్వేలు చెబుతున్నాయి. అదే కనుక జరిగితే..అసలు అమెరికా చరిత్రలో ఇప్పటి వరకూ ఒక్క మహిళా అధ్యక్షురాలు కూడా లేనట్టు అవుతుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

హెజ్బుల్లా కొత్త ఛీఫ్‌గా సయీం ఖాసిం ఎన్నికయిన తర్వాత ఈరోజు తన మొదటి ప్రసంగాన్ని చేశారు. హసన్ నస్రల్లా అడుగు జాడల్లోనే తాను నడుస్తానని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

చైనాకు యాపిల్ కంపెనీ పెద్ద షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐఫోన్ 17 తయారీ ఈసారి చైనాలో కాకుండా భారత్‌లో చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

మోమోస్ వివాదం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.  తెలంగాణలో మయోనైజ్ పై నిషేధం విధించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

By Manogna alamuru

దీపావళి పండుగ ముందు రోజు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

By Manogna alamuru

 ఇజ్రాయెల్ పై దాడులకు ఇరాన్ మళ్ళీ సిద్ధమవుతోంది. ఈసారి ఇంకొంచెం భారీగానే దాడి చేయాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి ఇరాన్ ఆర్మీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

స్టాక్ మార్కెట్ లాభాలకు మళ్ళీ బ్రేక్ పడింది. ఈ నెల అంతా దాదాపు నష్టాల్లోనే నడిచింది మార్కెట్. నిన్న, మొన్న కాస్త కంటపడిన లాభాలు ఈరోజు మళ్ళీ మొహం చాటేశాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

By Manogna alamuru

భారత్‌‌–చైనా దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా తూర్పు లడఖ్‌ లోని దెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో భారత్ , చైనా బలగాల ఉపసంహరణ చేస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

హరియాణాలో జరిగిన ఎన్నికల్లో అతకతవకలు జరిగాయన్న కాంగ్రెస్ వాదనను ఈసీ తోసిపుచ్చింది. కాంగ్రెస్ ఇంతకు ముందు కూడా ఇలానే ఆరోపణలు చేసిందంటూ వ్యాఖ్యలు చేసింది.Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు