author image

Manogna alamuru

By Manogna alamuru

నిందితులను పట్టుకున్నామని చెబుతూనే ఉన్నారు కానీ విమానాలకు బాంబుల బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. ఈరోజు మళ్ళ 32 ఎయిర్ ఇండియా ఫ్లైట్లకు బాంబు బెదిరింపు మెసేజ్‌లు వచ్చాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సికార్ జిల్లాలో వేగంగా వెళుతున్న ఓ ప్రవైట్ బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా...పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

అమెరికాలోని అద్భుతాల్లో ఒకటి ఫాల్ కలర్స్. పచ్చని ఆకులు పువ్వులుగా మారిన వేళ..రంగులు సంతరించుకుని మెరిసే వింత ఇది. నెలరోజుల పాటూ కనువిందు చేసే ఈ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు మానాలు పోగొడుతున్నారు. తమ ఆనందాల కోసం వైద్యవృత్తిని ఆడుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లో వైద్యం కోసం మహిళకు ట్రాంక్విటైజింగ్ సీరమ్ ఇంజెక్షన్ ఇచ్చి మరీ రేప్ చేశాడు ఓ ప్రబుద్ధ డాక్టర్. వివరాల్లోకి వెళితే..Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | క్రైం

By Manogna alamuru

ఒకప్పుడు అది చాలా చిన్న స్టాక్. కేవలం 3 రూ.లు మాత్రమే దాని ఖరీదు. కానీ ఇప్పుడు దాని విలువ 2, 36,000రూ. అది కూడా అతి తక్కువ వ్యవధిలో కేవలం నాలుగు నెలల్లో ఈ స్టాక్ వాల్యూ ఇంతలా పెరగడం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

By Manogna alamuru

చాలా రోజుల తర్వాత ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి.  సెన్సెక్స్‌ 363 పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

By Manogna alamuru

తెలుగు రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణం సమయాన్ని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగా శంషాబాద్–విశాఖల మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్‌‌ను ఏర్పాటు చేయనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ

By Manogna alamuru

ఇరాన్, ఇజ్రాయెల్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్...ఇరాన్ మీద చేసిన దాడి ఆపరేషన్ ఒపేరాను గుర్తు చేస్తోందని అంతర్జాతీయ మీడియా అంటోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా పది రోజు గడువు మాత్రమే ఉంది. నవంబర్ 5న జరగనున్న ఈ ఎన్నికల్లో ట్రంప్, కమలా హారిస్‌ల మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్టుగా ఉంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతోంది. తాజాగా ఇరాన్...ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. దీంతో పాటూ ఇరు దేశాలు ఒకరి మీద ఒకరు భయంకర దాడులకు ప్రణాళికలు వేస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు