author image

Manogna alamuru

Stock Market: లాభాల్లో దేశీ మార్కెట్లు..400 దాటిన సెన్సెక్స్
ByManogna alamuru

దేశీయ మార్కెట్లో సూచీలు మంచి ఊపు మీదున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలున్నప్పటికీ దేశీ స్టాక్స్ రాణిస్తున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 80,500 పైన ట్రేడవుతోంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

Canada: కెనడాలో విజయం దిశగా లిబరల్స్..ముందంజలో మార్క్ కార్నీ
ByManogna alamuru

కెనడాలో లిబరల్ పార్టీ దూసుకుపోతోంది. మార్క్ కార్నీ నేతృత్వంలో ఆ పార్టీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. దీంతో ఆయనే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

UN: అదొక రోగ్.. ఐక్యరాజ్యసమితిలో పాక్ పై భారత్ మండిపాటు
ByManogna alamuru

ఐక్యరాజ్యపమితిలో పాకిస్తాన్ భారత్ మరోసారి తిట్టిపోసింది. ఉగ్రవాదాన్ని తామే పెంచి పోషించామని ఆ దేశ రక్షణ మంత్రే స్వయంగా ఒప్పకున్నారంటూ భారత రాయబారి తీవ్రంగా విమర్శించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Shahbaz Sharif: భారత్ దెబ్బకు ఆసుపత్రిలో చేరిన పాక్ ప్రధాని? సోషల్ మీడియాలో వార్తలు..
ByManogna alamuru

పహల్గామ్ దాడి తరువాత ఐదు పెద్ద నిర్ణయాలతో పాక్ ను తేరుకోలేని దెబ్బ కొట్టింది భారత్. ఇది ఎంత గట్టిగా తగిలింది అంటే దెబ్బకు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆసుపత్రిలో చేరారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Vaibhav Surya Vamsi: వీడు మామూలు పిల్లాడు..రికార్డుల పిడుగు
ByManogna alamuru

ఇండియన్ క్రికెట్ లో మరో సంచలనం పుట్టుకొచ్చింది. అతి పిన్న వయసులో రికార్డుల మోత మోగిస్తోంది. ఐపీఎల్ లో వెలుగు చూసిన ఈ అద్భుతం పేరే వైభవ్ సూర్య వంశీ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

RCB VS DC: ఈ సాలాకప్ నమ్దే..ఢిల్లీపై విజయం..అగ్రస్థానానికి ఆర్సీబీ
ByManogna alamuru

ఐపీఎల్ లో ఈరోజు ఢిల్లీ, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..
ByManogna alamuru

ఈ నాలుగు రోజుల్లో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్ళారని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!
ByManogna alamuru

ఎల్కతుర్తి సభలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ మాట్లాడిన మాటలపై మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. అధికారం పోయిన అక్కసులో కేసీఆర్ నోటికొచ్చింది మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

BIG BREAKING: అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించిన పాక్.. ఉద్యోగుల సెలవులు రద్దు!
ByManogna alamuru

పాకిస్తాన్ లో ప్రస్తుతం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. భారత్ యుద్ధానికి రెడీ అవుతుండడంతో పాక్ జాగ్రత్తలు పడుతోంది. పీవోకేలో అత్యవసర ఆంక్షలు విధించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్

J&K: మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన బలగాలు
ByManogna alamuru

ఉగ్రవాదులను వెతికి పట్టుకోవడానికి బారత బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మరో ఉగ్రవాది ఇల్లును పేల్చేశారు. ఫరూఖ్ అహ్మద్ తెడ్వా అనే ఎల్ఈటీ ఇంటిని కాల్చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు