author image

Manogna alamuru

CSK : పెద్ద ప్లేయర్స్ ఆడటం లేదు..నేనేం చేయాలి..ధోని
ByManogna alamuru

ఐపీఎల్ సీజన్ 18లో చెన్నై సూపర్ కింగ్స్ దాదాపు ఇంటికి వెళ్ళిపోయినట్లే. హైదరాబాద్ చేతిలో ఓడిపోయిన సీఎస్కే ప్లే ఆఫ్స్ దారులు దాదాపుగా మూసుకుపోయాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

UP: పహల్గాం దాడికి వ్యతిరేకంగా వ్యక్తి హత్య..2600 మందిని చంపుతామంటూ వీడియో
ByManogna alamuru

ప్రస్తుతం భారతదేశం చాలా సున్నితంగా ఉంది. పహల్గామ్ దాడి అందరిలోనూ ఉద్రేకాన్ని రేపింది. దీని కారణంగా కొంతమంది హద్దుమీరి చర్యలకు పాల్పడుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Central Government: ఆ వార్తలు వద్దు..మీడియా, సోషల్ మీడియాకు కేంద్రం కీలక ఆదేశాలు
ByManogna alamuru

పహల్గామ్ దాడి జరిగిన తరువాత భారత్, పాకిస్తాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

KKR VS PBKS: కోలకత్తా, పంజాబ్ మ్యాచ్ రద్దు..వర్షార్పణం
ByManogna alamuru

ఐపీఎల్ లో ఈసీజన్ లో మొట్టమొదటి ఓక మ్యాచ్ వర్షానికి అర్పణమైంది. నిన్న ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Stock Market: పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ క్లోజ్..నష్టాల్లో భారత సూచీలు
ByManogna alamuru

భారత్ ఇచ్చిన షాక్ కు పాకిస్తాన్ విలవిలలాడుతోంది. అసలే ఆర్థికంగా చితికిపోయి ఉన్న దాయాది పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారిపోయింది. దెబ్బకు పాక్ స్టాక్ మార్కెట్ క్లోజ్ అయిపోయింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్ | నేషనల్

Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం..ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్
ByManogna alamuru

పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం ఉందని ఆరోపిస్తోంది ఇజ్రాయెల్. హమాస్ అగ్రనేతలు పాకిస్తాన్ లో ఉన్నరని...లష్కరే తోయిబాతో కలిసి పని చేస్తున్నారని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ధృవీకరించారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Pakistan: మరో నాలుగు రోజుల్లో యుద్ధం..పాక్ ఢిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్
ByManogna alamuru

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరో నాలుగు నుంచి వారం రోజుల్లో యుద్ధం జరిగేలానే కనిపిస్తోందని అన్నారు పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Pak: ఉగ్రవాదులు స్వాతంత్ర సమరయోధులు..పాక్ ఉప ప్రధాని ప్రేలాపన
ByManogna alamuru

ఏం జరిగినా...ఎవరేం అన్నా తమ నోటిని మాత్రం కంట్రోల్ లో పెట్టుకోమంటున్నారు పాక్ నేతలు. ఒకవైపు భారత్ తో యుద్ధం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Israel: పాక్ ను సర్వనాశనం చేద్దాం...రంగంలోకి ఇజ్రాయెల్
ByManogna alamuru

పాకిస్తాన్ ప్రవర్తనను ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత మొత్తం దేశాలన్నీ భారత్ కు మద్దతుగా నిలిచాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

BIG Breaking: కాల్పులు ప్రారంభించిన పాకిస్తాన్..
ByManogna alamuru

బోర్డర్ దగ్గర పాకిస్తాన్ అప్పుడే కాల్పులను ప్రారంభించేసింది. నిన్న రాత్రి కూడా పలు చోట్ల కాల్పులు జరిపిన  దాయాది దేశం ఈరోజు ఉదయం నుంచి మరింత వేగం పెంచింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు