author image

Manogna alamuru

J&K: ఒకవైపు నీతి కబుర్లు...మరోవైపు సరిహద్దుల్లో కాల్పులు..ఈరోజు కూడా..
ByManogna alamuru

ఈరోజు కూడా ఎల్వోసీ, అంతర్జాతీయ సరిహద్దుల దగ్గర పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. వీటిని భారత సైన్యం సమర్ధవంతంగా ఎదుర్కొంటోంది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

CJI: సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ గా బి. ఆర్ . గవాయి
ByManogna alamuru

జస్టిస్ భూషణ్ రామకృష్ఱ గవాయ్ సుప్రీంకోర్టు తరువాతి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈయన మే 14న సీఏఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Pakistan: యుద్ధానికి ప్రధాని ఫుల్ పర్మిషన్..పాకిస్తాన్ కు మొదలైన దడ
ByManogna alamuru

పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. దీనికి తోడు నిన్న ప్రధాని మోదీ భారత సైన్యానికి ఫుల్ వర్స్ ఇచ్చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్

Pahalgam Attack: పహల్గామ్ దాడి...భారత్ కు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ వార్నింగ్
ByManogna alamuru

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పహల్గామ్ దాడిపై స్పందించారు. ఉగ్రవాద దాడిని ఖండించిన ఆయన..దానికి కారణమైన పాకిస్తాన్ మీద మాత్రం భారత్ అనవసరంగా నిందలు వేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Subhansh Sukla: మే 29న స్పేస్ కు శుభాంశు శుక్లా..
ByManogna alamuru

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఐఎన్ఎస్ కు వేళ్ళే ఖరారు అయింది. మే 29న శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి యాక్సియమ్-4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

DC VS KKR: డూ ఆర్ డై మ్యాచ్ లో ఢిల్లీ ఓటమి..14 పరుగుల తేడాతో కోలకత్తా విజయం
ByManogna alamuru

ఐపీఎల్ లో ఈరోజు కోలకత్తా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కోలకత్తా 14 పరుగుల తేడాతో గెలిచింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

congress: కాంగ్రెస్ గాయబ్ పోస్ట్ గాయబ్..
ByManogna alamuru

తల లేని ప్రధాని మోదీ పోస్ట్ ను కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించింది. దీనిపై తీవ్ర విమర్శులు వెలువడడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Breaking:  న్యూజిలాండ్ లో భారీ భూకంపం..
ByManogna alamuru

గత కొన్ని రోజులుగా భూకంపాలతో ప్రపంచం వణికిపోతోంది. రోజూ ఎక్కడో ఒక చోట భూకంపం సంభవిస్తూనే ఉంది. తాజాగా ఈరోజు న్యూజిలాండ్ లో భూమి కంపించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Pahalgam Attack: పహల్గామ్ దాడి ఖచ్చితంగా పాక్ సైన్యం పనే.. ఇదిగో ప్రూఫ్స్!
ByManogna alamuru

పహల్టామ్ దాడికి తమకు ఏం సంబంధం లేదని పాకిస్తాన్ బుకాయిస్తోంది. కానీ అది చేయించింది పాక్ సైన్యమే అన్న ఫ్రూఫ్ ను భారత దర్యాప్తు బృందాలు కనుగొన్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Rahul Gandhi: ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ
ByManogna alamuru

ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు