భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా, ఇన్ల్ఫుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటరీ ప్యానెల్ ఆదేశించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
శ్రీనగర్ శివారులో జబర్వాన్ కొండ ప్రాంతాల్లోని హోటళ్లలో బస చేసిన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేస్తారని సమాచారం వచ్చింది. కానీ పహల్గాంలో దాడి చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఐపీఎల్ లో నిన్న చెన్నై, బెంగళూరుకు మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు వెళ్ళగా, చెన్నై తొమ్మిదో ఓటమిని మూటగట్టుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ప్రధాన నగరమైన ముజఫరాబాద్ లో చదువులు చెప్పే 1000 మదరసాలు బంద్ అయ్యాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నాయకురాలి పంకజ ముండేకు జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఆ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ తీవ్రంగా దాడి చేస్తోంది. ఒకవైపు యుద్ధ సన్నాహాలు చేస్తూనే మరోవైపు నుంచి దౌత్యపరంగా, ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది మోదీ సర్కార్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
పాకిస్తాన్ గగనతలం మూసేయడంతో విమానాల రాకపోకలన్నీ అస్తవ్యస్తం అయిపోయాయి. చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తోంది. దీంతో ఎయిర్ ఇండియా విమానాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
జపాన్ మామిడి పండు ఇండియాలో అది కూడా తెలంగాణలో పండితే దాని ఖరీదు కేవలం మూడు లక్షలు మాత్రమే పలుకుతుంది. ఖమ్మం రైతు చేసిన అద్భుత సృష్టి మియాజాకీ మామిడి పండు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
క్రికెట్ కింగ్...కోహ్లీ...రికార్డుల వీరుడు. గత ఏడాది విరాట్ అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్ అయ్యాడు. దానికి తాను చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు కోహ్లీ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఏంటో హైదరాబాద్ సన్ రైజర్స్...ఎప్పుడు ఆడుతుందో, ఎప్పుడు ఆడదో...తెలియకుండా ఉంది. చెపాక్ స్టేడియంలో చెన్నైను ఓడించి సంబరాలు చేసుకున్నంతసేపు పట్టలేదు నిన్న గుజరాత్ చేతిలో చిత్తుగా ఓడిపోవడానికి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/05/06/k6P0JYFKIdqmmOuPF5RS.jpg)
/rtv/media/media_files/2025/04/24/iWZfadLJXG7pFy2GtIyP.jpg)
/rtv/media/media_files/2025/05/04/YvNZOE7sSRL3fJqXbvsA.jpg)
/rtv/media/media_files/2025/05/03/4oH0CCobrydITpLa2iQl.jpg)
/rtv/media/media_files/2025/05/03/JljoHPyhxox6FaZVq5wF.jpg)
/rtv/media/media_files/2025/04/17/9Y41BfvECXFcxbUnYwJc.jpg)
/rtv/media/media_files/2025/04/09/V64Fmxrr2YerY3SYTfEA.jpg)
/rtv/media/media_files/2025/05/03/SuVgrHLTGsQieBWT8kzd.jpg)
/rtv/media/media_files/2025/03/22/wvPUeQq1dSx0Zlb58b7u.jpg)
/rtv/media/media_files/2025/05/03/ZM4PimYi3oPOzn2H478f.jpg)