హార్వర్డ్ లో ఇక మీదట విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి వీలు లేదంటూ అమెరికా ప్రభుత్వం నిషేధం పెట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Manogna alamuru
అరేబియా సముద్రంలో వాయుగుండం కొనసాగుతోంది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం పీడనం ఏర్పడే అవకాశం ఉంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వాతావరణం
ఈ మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో ఉందామనుకున్న గుజరాత్ టైటాన్స్ జెయింట్స్ చుక్కలు చూపించారు. 33 పరుగులతో మట్టి కరిపించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
పహల్గాం ఉగ్రదాడి చాలా విచారకరం అంటూనే తరువాత జరిగిన పరిణామాలపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ నోరు పారేసుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఏం జరిగినా పాకిస్తాన్ మాత్రం తన వక్ర బుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. నిన్న ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళుతున్న ఇండిగో విమానం భారీ కుదుపులకు లోనైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
విశాఖలో మొదటి కరోనా కేసు కలకలం రేపింది. మద్దిలపాలెంకు చెందిన ఓ మహిళకు కోవిడ్ నిర్ధరణ అయింది. ఆమెతో పాటూ భర్త, పిల్లకు కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. సెసనా 550 అనే అనే చిన్న ఎయిర్ క్రాఫ్ట్ శాండియాగోలో ఇళ్ళపై కూలిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
భారత్, పాక్ కాల్పుల విరమణ విషయాన్ని తమ రెండు దేశాలే చర్చించుకుని నిర్ణయించుకున్నాయని.. అమెరికాను వేలు పెట్టనివ్వలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ మరోసారి గట్టిగా చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
పాకిస్తాన్ అబద్ధాలకు అంతు లేకుండా పోతోంది. నిన్న స్కూల్ బస్సుపై అటాక్ చేశారని చెప్పిన వార్తలో నిజం లేదని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ట్రంప్‌కు షాకిచ్చారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా. ఈరోజు జరిగిన భేటీలో ఇద్దరు అధ్యక్షులు కొట్టుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/05/23/Xe0AZJXM7clKITvUnWR8.jpg)
/rtv/media/media_files/2025/04/06/aPkMPjDApiq0jmwAaugy.jpg)
/rtv/media/media_files/2025/05/23/69qphF8teYLts75Zci4o.jpg)
/rtv/media/media_files/2025/03/22/tzYkXMFWHOpAv4ekaCnN.jpg)
/rtv/media/media_files/2025/05/22/QoEJbH8W0SWuFROnCxOD.jpg)
/rtv/media/media_library/vi/U4THXqdErJw/hqdefault-635793.jpg)
/rtv/media/media_files/2025/05/22/d5xlscvU1NNL7FdcbSFp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Central-Government--jpg.webp)
/rtv/media/media_files/2025/05/22/P6h1PEHqwv4VHHRbgTdV.jpg)
/rtv/media/media_files/2025/05/22/wAqk1GPOUXZ6MLa0hequ.jpg)