author image

Manogna alamuru

Youtuber Jyothi Malhotra Case: జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధం లేదంటున్న పోలీసులు
ByManogna alamuru

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెబుతున్నారు పోలీసులు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

USA: గెట్ అవుట్...అసలెవరు నీకు జర్నలిస్ట్ ఉద్యోగం ఇచ్చారు..రిపోర్టర్ పై ట్రంప్ ఆగ్రహం
ByManogna alamuru

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈరోజు ఓ రిపోర్టర్ పై విరుచుకుపడ్డారు. గెట్ అవుట్ అంటూ ఫైర్ అయ్యారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి నువ్వడిగే ప్రశ్న ఏంటంటూ మండిపడ్డారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Uber: అలాంటి వేషాలు చెల్లవ్..ఊబర్ కు కేంద్రం నోటీసులు
ByManogna alamuru

వేగంగా పికప్ కావాలంటే టిప్ ఇవ్వాలి అనే అడ్వాన్స్ టిప్ మోడల్ ను ప్రవేశపెట్టింది ఊబర్. దీనిపై కేంద్రం మండిపడింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

IND-USA: జూలై 8లోగా అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందం
ByManogna alamuru

ప్రతీకార సుంకాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ తో సహా అన్ని దేశాలపైనా సుంకాలు విధించారు. వాటిపై పూర్తి మినహాయింపు ఇవ్వాలని అమెరికాను భారత్ కోరుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

MI VS DC: ముంబయ్ సూపర్ విక్టరీ..ఫ్లే ఆఫ్స్ కు నాలుగో టీమ్
ByManogna alamuru

ముంబయ్ ఇండియన్స్ మొత్తానికి ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఢిల్లీపై ఈరోజు జరిగిన మ్యాచ్ లో 59 పరుగుల తేడాతో గెలిచి సగర్వంగా ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టింది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Cinema: వరుసపెట్టి బయోపిక్ లలో ధనుష్..అబ్దుల్ కలాంగా కొత్త సినిమా
ByManogna alamuru

తమిళస్టార్ ధనుష్ వరుసపెట్టి బయోపిక్ లలో నటిస్తున్నారు. ఇప్పటికే ఇళయరాజా సినిమాలో నటిస్తున్న ధనుష ఇప్పుడు అబ్దుల్ కలాం బయోపిక్ కు సైన్ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Delhi: మరో పాకిస్తాన్ హై కమిషన్ ను బహిష్కరణ..24 గంటల టైమ్
ByManogna alamuru

న్యూ ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ నుంచి మరో అధికారిని భారత ప్రభుత్వం బహిష్కరించింది. 24 గంటల్లోపు దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Cinema: మరోసారి థియేటర్లలోకి మాయాబజార్..ఎన్టీయార్ జయంతి రోజు
ByManogna alamuru

తెలుగు సినిమాకు మకుటం మాయాబజార్. ఎప్పటికీ నిలిచిపోయే ఈ క్లాసిక్ ను రీరిలీజ్ చేయనున్నారు. ఈ నెల 28న సీనియర్ ఎన్టీయార్ జయంతి రోజున మాయాబజార్ రీరిలీజ్ చేయనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Golden Dome VS S-400: పాక్ కు చుక్కలు చూపించిన మన S- 400, ట్రంప్ గోల్డెన్ డోమ్ కు తేడా ఏంటో తెలుసా?
ByManogna alamuru

అమెరికాను రక్షించడానికి అధ్యక్షుడు ట్రంప్ గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేయిస్తున్నారు.  రీసెంట్ గా పాక్ దాడుల నుంచి మన దేశాన్ని రక్షించిన  S-400 ఇలాంటిదే. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు