ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. మంబై వెళుతున్న స్పైప్ జెట్ విమానంలో ఇద్దరు మహిళలు కాక్ పిట్ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
వరుసపెట్టి అమెరికాను వరదలు ముంచెత్తుతున్నాయి. న్యూ మెక్సికో, టెక్సాస్ ల తర్వాత ఇప్పుడు న్యూ జెర్సీలో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఒడిశా ఏఐఐఎమ్ఎస్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తీవ్రమైన కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించింది. లైంగికవేధింపులే కారణమని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
లార్డ్స్ లో జరిగిన మూడో టెస్ట్ లో భారత్ ఘోర పరాజయం పాలయింది. గెలుపు ముంగిట వరకు వచ్చి ఓడిపోయింది. చివరి వికెట్ సిరాజ్ అనూహ్యంగా అవుట్ అవడంతో భారతజట్టు నిరాశలో మునిగిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
50 రోజుల్లో ఉక్రెయిన్ తో కాల్పుల విరమణకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించాలి లేకపోతే తీవ్రమైన సుంకాలతో విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అణు చర్చలపై ఇరాన్ మళ్ళీ మాట్లాడింది. దాడులు చేయమని హాయీ ఇస్తే అమెరికా తో చర్చలకు సిద్ధమని తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఈ కేసులో నిందితులుగా ఉన్న జనసేన నేత వినుత దంపతులు ఈరోజు చెన్నై కోర్టు ఆవరణలో సంచలన ఆరోపణలు చేశారు. హత్య వెనుక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
అహ్మదాబాద్ ఎయిర్ ఇండయా విమాన ప్రమాదం జరిగిన సరిగ్గా ఇవాల్టికి నెల రోజులు అయింది. అయినా ఇంకా ఆ గాయాలు వీడలేదు. ఫ్లైట్ ప్రయాణాల మీద భయం పోలేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
లార్డ్స్ టెస్ట్ లో భారత బౌలర్ బుమ్రా ఐదు వికెట్లు...లెజెండ్ కపిల్ దేవ్ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. అయితే వికెట్లు తీసిన తర్వాత పెద్దగా సంబరాలు చేసుకోలేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
దీనిపై బోయింగ్ బాధితులకు అండా ఉంటామంటూ ప్రకటన విడుదల చేసింది. కానీ ఎయిర్ ఇండియా మాత్రం నో కామంట్ అని చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/06/19/spicejet-flight-2025-06-19-10-03-24.jpg)
/rtv/media/media_files/2025/07/15/new-jersy-2025-07-15-07-57-23.jpg)
/rtv/media/media_files/2025/07/15/aiims-2025-07-15-07-37-30.jpg)
/rtv/media/media_files/2025/07/15/siraj-2025-07-15-07-03-23.jpg)
/rtv/media/media_files/2024/11/03/0T7C16oNbbO2cBGQtcDU.jpg)
/rtv/media/media_files/2025/06/22/iran-warning-2025-06-22-10-46-23.jpg)
/rtv/media/media_files/2025/07/12/vinuta-kota-2025-07-12-10-49-20.jpg)
/rtv/media/media_files/2025/06/12/oWABCdVmyI4O6cBt82fX.jpg)
/rtv/media/media_files/2024/12/29/posTc3kV6GqsaBIvfXwD.jpg)
/rtv/media/media_files/2025/07/04/air-india-crash-2025-07-04-11-51-17.jpg)