రేపు ఆప్ శాసనసభా పక్షం సమావేశం...కొత్త సీఎం ఎవరో? By Manogna alamuru 16 Sep 2024 రేపు శాసనసభా క్ష సమావేశం జరగనుంది. ఇందులో కొత్త సీఎం ఎవరో అనే అంశం చర్చకు రానుంది.
లాభాలతో ముగిసిన షేర్ మార్కెట్లు By Manogna alamuru 16 Sep 2024 దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 97, నిఫ్టీ 27 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
చైనాలో బేబింకా తుఫాను బీభత్సం By Manogna alamuru 16 Sep 2024 పక్క దేశం చైనాను బెబింకా తుఫాను వణికిస్తోంది. 70 ఏళ్ళల్లో ఎన్నడూ లేని విధంగా ఈ టైఫూన్ విజృంభిస్తోంది.
Mamata Banerjee : జూడాలకు దీదీ ఐదవసారి ఆహ్వానం.. By Manogna alamuru 16 Sep 2024 నేషనల్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu : కోలకత్తాలో నిరసనలు చేస్తున్న జూనియర్ డాక్టర్లను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి చర్చలకు ఆహ్వానించారు. ఇప్పటికి ఇది ఐదవసారి.
Leopards : తోడేళ్ళతోనే చస్తుంటే..ఇప్పుడు చిరుతలు ఎంటర్ By Manogna alamuru 14 Sep 2024 నేషనల్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu : మొన్నటి వరకు తోడేళ్ళు...ఇప్పుడు చిరుతలు..ఉత్తరప్రదేశ్ ప్రజలను చంపుకుతింటున్నాయి. బిజ్నోర్ జిల్లాను చిరుత పులులు వెంటాడుతున్నాయి.
HYDRA : హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ By Manogna alamuru 14 Sep 2024 హైదరాబాద్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu : హైడ్రా తీరు మీద తెలంగాణ మక్ష్మకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసిది. ముందుగా చెప్పకుండా నిర్మాణాలను ఎలా కూల్చేస్తారంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
Telangana Government : గణేష్ నిమజ్జనం రోజు సెలవు By Manogna alamuru 14 Sep 2024 హైదరాబాద్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu : సెప్టెంబర్ 17న ప్రభుత్వ సంస్థలకూ, స్కూళ్ళకూ సెలవును ప్రకటించింది. ఆరోజున హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో వినాయక నిమజ్జనం జరగనుంది.
Donald Trump : కమలా హారిస్‌తో ఇంక డిబేట్ చేయను–ట్రంప్ By Manogna alamuru 14 Sep 2024 ఇంటర్నేషనల్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu : అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌తో మరోసారి చర్చలో పాల్గొనను అని చెప్పారు డొనాల్డ్ ట్రంప్.
తెలంగాణలో వరద నష్టం 10, 320 కోట్లు By Manogna alamuru 13 Sep 2024 భారీ వర్షాలు, వరదలతో తెలంగాణలో చాలా నష్టం వచ్చిందని...వెంటనే సహాయం అందించాలని కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు.