ఈ రోజు ఉదయం యూఎస్ కాలమానం ప్రకారం 7.30 గంటలకు లాస్ ఏంజెలెస్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీద బాంబు పడింది. ఇందులో ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Manogna alamuru
బంగ్లాదేశ్ తన గతాన్ని,సాంస్కృతిక చరిత్రను ,భారతదేశంతో తన భాగస్వామ్య వారసత్వాన్ని వదులుకుంటున్నట్లు కనిపిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ జైలుకు వెళ్తారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడు దానిపై హిమంత స్పందించారు. రాహుల్ కోసం అస్సాం జైళ్ళు ఎదురు చూస్తున్నాయని అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వయసు 70పైనే ఉంటుంది. దీంతో ఆయన దీర్ఘకాల సిరల వ్యాధి వీనస్ ఇన్ సఫీషియన్స్ తో బాధపడుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ప్రస్తుతం 425 రన్స్ తో సెకండ్ లీడ్ స్కోరర్ గా ఉన్న పంత్..మరో 101 పరుగులు చేస్తే ఒక టెస్ట్ సీరీస్ లో అత్యధిక రన్స్ చేసిన భారత వికెట్ కీపర్ గా నిలుస్తాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఇంధన స్విచ్ లు ఆఫ్ అయ్యాయంటూ ఏఏఐబీ ప్రథమిక దర్యాప్తు ఇచ్చింది. దీనిపై అంతర్జాతీయ మీడియాలో విపరీత కథనాలు వచ్చాయి. పైలెటే స్విచాఫ్ చేశాడంటూ రాశాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
పహల్గాం ఉగ్రదాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ విషయంలో అమెరికా కీల నిర్ణయం తీసుకుంది. దానిని ఉగ్రవాద సంస్థ అని ప్రకటించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
రష్యాతో వాణిజ్య సంబంధాలపై నాటూ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. నాటోవి ద్వంద్వ ప్రమాణాలని విమర్శించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
బంగ్లాదేశ్ లోని గోపాల్ గంజ్ లో ఎన్సీపీ నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. షేక్ హసీనాకు చెందిన మద్దతుదారులు గొడవ చేయడంతో ఘర్షణలు చెలరేగాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెరికాలో దాడి, దొంగతనం లేదా దోపిడీకి పాల్పడితే కఠినమైన శిక్షలతో పాటూ వీసాను రద్దు చేస్తామని యూఎస్ ఎంబసీ హెచ్చరించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/07/18/lapd-2025-07-18-22-24-14.jpg)
/rtv/media/media_files/2025/07/18/bangla-2025-07-18-11-06-17.jpg)
/rtv/media/media_files/2025/07/18/himantha-2025-07-18-10-22-09.jpg)
/rtv/media/media_files/2025/07/18/trump-health-2025-07-18-09-07-14.jpg)
/rtv/media/media_files/2025/01/01/byYzAHJNzxkTgXdyHE3e.jpg)
/rtv/media/media_files/2025/07/04/air-india-crash-2025-07-04-11-51-17.jpg)
/rtv/media/media_files/2025/07/18/marco-2025-07-18-06-39-32.jpg)
/rtv/media/media_files/2025/07/17/ranadheer-2025-07-17-22-27-36.jpg)
/rtv/media/media_files/2025/07/17/ncp-rally-2025-07-17-10-36-58.jpg)
/rtv/media/media_files/2025/07/17/target-2025-07-17-10-18-23.jpg)