జైల్లో తనకేదైనా అయితే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ దే బాధ్యతని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. తన పార్టీ సభ్యులకూ ఇదే విషయాన్ని చెప్పానని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Manogna alamuru
బోయింగ్ 787 787 విమానాల్లో లాకింగ్ మెకానిజం తనిఖీ పూర్తి చేసిందని ఎయిర్ ఇండియా తెలిపింది. ఎటువంటి లోపాలు లేవని చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఇటీవల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS)కు వెళ్లి వచ్చిన భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా ఈరోజు తన భార్యా, పిల్లలను కలుసుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దయనీయంగా మారింది. దానికి తోడు అక్కడ కరువు తాండవిస్తోంది. పట్టెడన్నం కోసం పాలస్తీనియన్లు దేనికైనా వెనకాడడం లేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అల్ట్రా-ఆర్థడాక్స్ పార్టీ రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి అధికారికంగా వైదొలిగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
దాడులు, కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ మీద విరుచుకుపడ్డారు. టెల్ అవీవ్ ఒక క్యాన్సర్ కణితి లాంటిదని అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ ఇంటర్నేషనల్
సిరియాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతోంది. ఇందులో భాగంగా అధికారిక మీడియా కేంద్రం ఉన్న బిల్డింగ్ మీద కూడా దాడి చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ లో కొంతసేపు పాటూ కలకలం నెలకొంది. బాంబు భయంతో మొత్తం వైట్ హౌస్ ను మూసేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ విసిరేయడంతో తనిఖీలు చేపట్టారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెరికా, భారత్ ల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారు అయిపోయిందని తెలుస్తోంది. వారం, పది రోజుల్లో సంతకాలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్
ఏఐ బాస్ చాట్ జీపీటీ ప్రస్తుతం డౌన్ లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు దీని సర్వీసులను పొందలేపోతున్నారు. చాట్ బాట్ ఓపెన్ చేస్తుంటే ఎర్రర్ వస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/01/04/mxJW4gOshZoTBrUd7yxf.jpg)
/rtv/media/media_files/2024/11/19/flikAm5BYLbJYpGMKBE2.webp)
/rtv/media/media_files/2025/07/17/subhanshu-2025-07-17-08-22-12.jpg)
/rtv/media/media_files/2025/07/17/gaza-stampede-2025-07-17-07-40-07.jpg)
/rtv/media/media_files/2025/07/17/israel-pm-2025-07-17-07-11-37.jpg)
/rtv/media/media_files/2025/06/26/ali-khamenie-2025-06-26-14-48-09.jpg)
/rtv/media/media_files/2025/07/16/syria-live-2025-07-16-22-07-07.jpg)
/rtv/media/media_files/2024/11/07/3sHpKoRIGgFTXgxNUua9.jpg)
/rtv/media/media_files/2025/01/28/s1UuSuJHkj8pJZaFDAsZ.jpg)
/rtv/media/media_files/2024/11/01/KcCqWhsASE3FBWpIPAuB.jpg)