author image

Manogna alamuru

Viral Marriage: ఒక రాధ ఇద్దరు కృష్ణులు..ఆచారం అంటూ అన్నదమ్ములను పెళ్ళి చేసుకున్న మహిళ
ByManogna alamuru

హిమాచల్ ప్రదేశ్ లోని ఓ పెళ్ళి ఇప్పుడు నెట్టింట హల్ చల్ అవుతోంది. ద్రౌపది పాథ్ర అనే ఆచారం పేరుతో ఒక మహిళ ఇద్దరు అన్నదమ్ములను పెళ్ళిచేసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

WCL Match: డబ్ల్యూసీఎల్ భారత్ , పాక్  మ్యాచ్ క్యాన్సిల్..
ByManogna alamuru

టీమ్ ఇండియా ఆటగాళ్ళు ఈ మ్యాచ్‌లో ఆడేందుకు విముఖత చూపడమే కారణమంటూ డబ్ల్యూసీఎల్‌ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Abujhmad: అబూజ్ మడ్ లో ఎన్ కౌంటర్..ఆరుగురు మావోయిస్టులు మృతి
ByManogna alamuru

మావోయిస్టుల ఏరివేత ఇంకా కొనసాగుతోంది. తాజాగా నారాయణపూర్ జిల్లాలోని అబూజ్‌మాడ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Cricket: దేశమే ముఖ్యం..పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడేది లేదు..శిఖర్ ధావన్
ByManogna alamuru

డబ్ల్యూసీఎల్‌ లో పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడేందుకు తాను సిద్ధంగా లేనని మాజీ క్రికెటర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Rains: బీహార్, ఉత్తరప్రదేశ్ లలో కుండపోత వర్షాలు..52 మంది మృతి
ByManogna alamuru

నార్త్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో బీహార్, ఉత్తరప్రదేశ్ లలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీని వలన పలు ప్రాంతాల్లో ఇప్పటి వరకు 52 మంది చనిపోయారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Trump Tariffs: డాలర్ తో పెట్టుకోకండి..బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్
ByManogna alamuru

బ్రిక్స్ దేశాలకు అమెరికా అధ్యక్షుడు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశాలు డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తే 10 శాతం అదనపు సుంకాలు ఎదుర్కోవలసి వస్తుందని బెదిరించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Pakistan: భారత్ కు గగనతల నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్
ByManogna alamuru

భారత్ తో పోరును పాకిస్తాన్ ఇంకా ఆపాలనుకోవడం లేదు. అందుకే భారత విమానాలకు గగనతలం నిషేధాన్ని పొడిగించింది. ఆగస్టు 24 వరకు నిషేధాన్ని పొడిగిస్తూ పాక్ నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

USA: వాల్ స్ట్రీట్ జర్నల్ పై ట్రంప్ దావా..10 బిలియన్ల డాలర్ల నష్టపరిహారం
ByManogna alamuru

ఎప్ట్సీన్ పై ఇచ్చిన నివేదిక నకిలీదంటూ వాల్ స్ట్రీట్ జర్నల్, రూపర్ట్ ముర్డోక్ కంపెనీ, దాని యజమానులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దావా వేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Pakistan: ఉగ్రవాద ముద్ర..అమెరికా, భారత్ లపై మండిపడుతున్న పాకిస్తాన్
ByManogna alamuru

పహల్గాం దాడికి లష్కరే తోయిబాకు ఎటువంటి సంబంధం లేదని..భారత్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Big Breaking: టాలీవుడ్ లో విషాదం..నటుడు ఫిష్ వెంకట్ మృతి
ByManogna alamuru

నటుడు ఫిష్ వెంకట్ కొంత సేపటి క్రితం కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా

Advertisment
తాజా కథనాలు