మాంచెస్టర్ లో జరుగుతున్న ఇండియా, ఇంగ్లాండ్ నాల్గవ టెస్ట్ లో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Manogna alamuru
టైమ్ దొరికితే చాలు భారత్ మీద పడి ఏడుస్తుంటుంది పాకిస్తాన్. ఐక్యరాజ్య సమతిలో మళ్ళీ అదే చేయాలనుకుంది కానీ భారత్ చేతిలో చావు దెబ్బలు తింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ప్రస్తుతం పాకిస్తాన్ లో జరిగిన ఓ పరువు హత్య తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఉన్నట్టుండి ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ ఖడ్ రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది. దీనికి కారణం ఆయన ఆరోగ్యమే అని చెబుతున్నా..తుర వెనుక జరిగింది మరొకటి అని అంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఇంగ్లాండ్ తో జరిగిన మూడు టెస్ట్ లలో భారత్ రెండు ఓడిపోయింది. మరోవైపు గాయాల బాధ జట్టును పీడిస్తోంది. నాలుగు టెస్ట్ లో ఎవరు ఆడతారో, ఎవరు ఆడరో తెలియని పరిస్థితి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుకున్నది సాధించారు. జపాన్ తో పెద్ద డీల్ కుదుర్చుకున్నారు. ఆ దేశంతో 15 శాతం సుంకాలతో పాటూ 550 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఖాయం చేసుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
రేణిగుంట, హైదరాబాద్ ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తిరుపతి
ఆపరేషన్ సింధూర్ లో ఆర్మీకి సాయం చేసిన ధైర్య సాహసాలు ప్రదర్శించిన బాలుడు శ్రాణ్ సింగ్ కు చేయూతను ఇచ్చేందుకు భారత ఆర్మీ ముందుకు వచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
తార్నాక లోని ఆర్టీసీ హాస్పటల్ దగ్గరలో ఓ వాహనంపై దూసుకు వచ్చిన సుమారు 50 మంది దుండగులు ఎమ్మెల్యేపై దాడి చేసి పరారయ్యారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
జీతం, పొజిషన్ ఆధారంగా హెచ్-1బి వీసాలు జారీ చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ రివ్యూను పంపినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/07/23/rishab-panth-2025-07-23-22-23-13.jpg)
/rtv/media/media_files/2025/07/23/india-in-un-2025-07-23-10-47-29.jpg)
/rtv/media/media_files/2025/07/23/pak-murder-2025-07-23-09-58-16.jpg)
/rtv/media/media_files/2025/04/17/Kcdy8qUPVxZz7Zj8gCAb.jpg)
/rtv/media/media_files/2025/07/23/fourth-test-2025-07-23-08-02-58.jpg)
/rtv/media/media_files/2025/06/05/jUxHQGblw98OOdrKLLl8.jpg)
/rtv/media/media_files/2025/06/21/indigo-flight-2025-06-21-18-35-43.jpg)
/rtv/media/media_files/2025/07/20/sravan-2025-07-20-23-20-10.jpg)
/rtv/media/media_files/2025/07/20/sri-ganesh-2025-07-20-22-35-57.jpg)
/rtv/media/media_files/2025/03/10/5l1lReX2aWHEF77tMbWb.jpg)