ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని ప్రసిద్ధ మానసా దేవి ఆలయం దగ్గర ఈ రోజు ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది. అక్కడ తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
భారతసైన్యం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తన సామర్ధ్యాలను పెంచుకుంటోంది. ఇందులో కొత్తగా రుద్ర బ్రిగేడ్లు, భైరవ్ బెటాలియన్లు ఏర్పాటు చేసుకుంటోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ములుగు జిల్లాలోని ఉన్న మహితపురం జలపాతం దగ్గరకు అనుమతి లేకుండా వెళ్ళిన ఏడుగురు విద్యార్థులు తప్పిపోయారు. వీరిని పోలీసులు, అటవీశాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి కాపాడారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
ఇప్పుడు తాజాగా రిలీజ్ అవుతున్న కింగ్ డమ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కూడా..ఏ నా కొడుకు నన్నాపలేడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
మాంచెస్టర్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టీమ్ ఇండియా ఏటికి ఎదురీదుతోంది. కెప్టెన్ శుభ్ మన్ గిల్, కేఎ ల్ రాహుల్ పట్టువదలకుండా ఆడుతూ గోడ కట్టారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
పెద్దన్న గౌరవం నిలబెట్టడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కాంబోడియా, థాయ్ లాండ్ మధ్య శాంతి ఒప్పందం చర్చలకు తెర తీశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెరికాలో గన్ కల్చర్, దాడులు చాలా ఎక్కువే జరుగుతుంటాయి. తాజాగా మిషిగన్ లోని ట్రావెర్స్ సిటీలోని వాల్ మార్ట్ సూపర్ సెంటర్ ఓ అగంతకుడు కత్తితో జనాలపై దాడి చేశాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
సొంతవారివి కాకుండా వేరే వ్యక్తుల స్పెర్మ్ తో సంతానం కలిగిస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడడానికి ప్రయత్నించిన రామిరెడ్డి అనే వ్యక్తిని హైడ్రా డిఅర్ఎఫ్ సిబ్బంది కాపాడింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షణ బాధ్యతలను జస్టిస్ నవీన్‌రావుకు అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/07/27/haridwar-2025-07-27-10-29-41.jpg)
/rtv/media/media_files/2025/07/27/indian-army-2025-07-27-09-47-36.jpg)
/rtv/media/media_files/2025/07/27/water-fall-2025-07-27-09-06-28.jpg)
/rtv/media/media_files/2025/07/08/kingdom-release-date-2025-07-08-06-50-14.jpg)
/rtv/media/media_files/2025/07/27/gill-2025-07-27-07-37-08.jpg)
/rtv/media/media_files/2025/06/29/trump-2025-06-29-15-42-55.jpg)
/rtv/media/media_files/2025/07/27/walmart-2025-07-27-06-41-09.jpg)
/rtv/media/media_files/2025/07/26/srushti-2025-07-26-22-48-55.jpg)
/rtv/media/media_files/2025/07/25/drf-2025-07-25-23-23-21.jpg)
/rtv/media/media_files/2025/07/25/hca-2025-07-25-22-26-08.jpg)