రెండు దేశాలకు సరిహద్దులో ఉన్న పాంగాంగ్ లేక్ దగ్గరలో చైనా సైనిక స్థావరాలను నిర్మించడం, బ్రహ్మపుత్రపై మెగా డ్యామ్ దీనికి సంకేతాలని చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Manogna alamuru
ఆర్సీబీ ప్లేయర్ యశ్ దయాళ్ పై మరో కేసు నమోదైంది. క్రికెట్ లో కెరియర్ చూపిస్తానని తనపై రెండేళ్ళుగా అత్యాచారం చేస్తున్నాడని రాజస్థాన్ కు చెందిన ఓ అమ్మాయి సంచలన ఆరోపణలు చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
రాజస్థాన్ లోని ఘజావర్ అనే ఊర్లో స్కూల్ బిల్డింగ్ ఉన్నట్టుండి కూలిపోయింది. ఇదొక గవర్నమెంట్ స్కూలు. పిల్లలు స్కూల్ లో ఉండగానే ఈ ఘటన జరిగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ప్రపంచంలో యుద్ధాల గోల ఎక్కువైపోతోంది. రష్యా, ఉక్రెయిన్ వార్ ఇంకా ముగియనే లేదు..థాయ్ లాండ్, కాంబోడియాల మధ్య మొదలైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ప్రధాని నరేంద్ర మోదీ ఇందిరాగాంధీ రికార్డ్ ను బద్దలు కొట్టారు. భారతదేశ చరిత్రలో వరుసగా రెండవ అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా మోడీ నిలిచారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
టర్కీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళుతున్న విమానంలో ఓ ప్రయాణికుడు మరణించాడు. దాని తర్వాత అతని మృత దేహం మాయం అయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
తన దేశ పర్యటనకు వచ్చిన పాక్ ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మునీర్ ను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ముక్క చివాట్లు పెట్టారని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
నాలుగో టెస్ట్ లో ఇంగ్లాండ్ తెగ ఆడేస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బ్రిటీష్ జట్టు ఇంకా బ్యాటింగ్ చేస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఇన్సూరెన్స్..ఇదో పెద్ద మాఫియా. ఈ డబ్బుల కోసం రకరకాల వేషాలు వేస్తుంటారు. బతికున్నవాళ్ళను చనిపోయినట్లు చూపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఫేమస్ రెజ్లింగ్ లెజెండ్ హల్క్ హోగన్ గుండెపోటుతో మృతి చెందారు. 71 ఏళ్ళ ఈయన ఫ్లోరిడాలోని ఆయన నివాసంలో కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/PbQtS42uDGlPh11vXsUy.jpg)
/rtv/media/media_files/2025/07/25/yash-2025-07-25-10-19-58.jpg)
/rtv/media/media_files/2025/07/25/rajasthan-2025-07-25-09-38-40.jpg)
/rtv/media/media_files/2025/07/25/temple-2025-07-25-09-16-30.jpg)
/rtv/media/media_files/2025/05/12/fBuLDMBDsCLtUcTB51TG.jpg)
/rtv/media/media_files/2025/07/25/turkish-2025-07-25-08-06-33.jpg)
/rtv/media/media_files/2025/07/25/china-pakistan-2025-07-25-07-46-04.jpg)
/rtv/media/media_files/2025/07/25/4th-test-2025-07-25-07-18-07.jpg)
/rtv/media/media_files/2025/07/25/britan-2025-07-25-06-59-42.jpg)
/rtv/media/media_files/2025/07/24/hulk-2025-07-24-22-44-59.jpg)