రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపించాలనే తపనతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొందరపాటు నిర్ణయాలు ఇప్పుడు తలనొప్పిగా మారుతున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna alamuru
దేశీ స్టాక్ మార్కెట్ల మీద మళ్ళీ ట్రంప్ దెబ్బ పడింది. భారత్ మీద సుంకాలు పెంచుతామని నిన్న చేసిన ప్రకటనతో దేశీ మార్కెట్లు నష్టాల్లో ఈదుతున్నాయి. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
ఆయన తర్వాత అమిత్ షా కూడా దేశ చరిత్రలో అత్యధిక కాలం హోంమంత్రిగా పని చేసిన రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత జట్టులో కొత్త ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపింది. దీంతో వచ్చే ఏడాది టీ20 వరల్డ కప్ వరకు వరుసగా మ్యాచ్ లను ఆడనుంది టీమ్ ఇండియా. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
చమురు ఎక్కడ నుంచి దిగుమతి చేసుకోవాలో మేము నిర్ణయించుకోగలము..మధ్యలో మీ పెత్తనం అక్కర్లేదు అంటూ అమెరికాకు భారత్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో మాస్కోపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అమెరికా తీవ్రంగా యత్నిస్తోంది. రెండు అణు జలాంతర్గాములను రష్యాకు అత్యంత సమీపంలో మోహరించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
తమ దేశంలోకి వ్యాపారం, టూరిజం కోసం వచ్చిన వారు ఎక్కువ రోజులు ఉండిపోకుండా 15 వేల డాలర్ల బాండ్ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేయనుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ ను డ్రా చేశారు. టీమ్ ఇండియా అద్భుత పోరాటం ముందు ఇంగ్లాండ్ తల వంచక తప్పలేదు. కెప్టెన్ గిల్, కేఎల్ రాహుల్, జడేజా, సుందర్ సెంచరీలతో ఇన్నింగ్స్ ఓటమిని తప్పించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
పొడుగు కాళ్ళ సుందరి దీపికా పడుకోన్ వరుసపెట్టి అరుదైన గౌరవాలు దక్కించుకుంటోంది. తాజాగా ఫేమస్ మ్యాగజైన్ ది షిఫ్ట్ ప్రకటించిన ప్రభావవంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
ఆస్ట్రేలియాలో భారతీయులపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భారత విద్యార్థి సౌరభ్ ఆనంద్ పై దుండుగులు కత్తితో దాడి చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/07/28/trump-vs-putin-2025-07-28-21-45-29.jpg)
/rtv/media/media_files/2025/03/04/H8NhAN41cgEaBdRxKNpW.jpg)
/rtv/media/media_files/2025/08/05/amit-2025-08-05-10-06-01.jpg)
/rtv/media/media_files/2025/08/05/team-india-2025-08-05-09-11-54.jpg)
/rtv/media/media_files/2025/08/05/usa-india-2025-08-05-08-08-04.jpg)
/rtv/media/media_files/2025/08/05/usa-russia-2025-08-05-07-45-19.jpg)
/rtv/media/media_files/2025/08/04/us-visa-2025-08-04-15-02-09.jpg)
/rtv/media/media_files/2025/07/27/test-draw-2025-07-27-22-33-14.jpg)
/rtv/media/media_files/2025/05/14/hbJpdJuePTh9Owtreyue.jpg)
/rtv/media/media_files/2025/07/27/australia-2025-07-27-11-04-15.jpg)