అమెరికాలోని జార్జియాలోని ఫోర్ట్ ప్టీవర్ట్ సైనిక స్థావరంలో గుర్తు తెలియని వక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna alamuru
దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇంత అన్యాయం మరెక్కడా ఉండదంటూ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
నిన్న నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం నుంచి ఫ్లాట్ గా నడుస్తున్నాయి. సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు పెరిగి 80,800 స్థాయిలో ట్రేడవుతోంది. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
ఇన్నాళ్ళు రాసుకు పూసుకు తిరిగిన బంగ్లాదేశ్..పాకిస్తాన్, చైనాలకు షాక్ ఇచ్చింది. ఎంతైనా ఇండియానే మా ఫ్రెండ్ అంటూ దెబ్బేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
రష్యా నుంచి అమెరికా యురేనియం తదితరాలు దిగుమతి చేసకుంటుందని భారత్ ఆరోపించింది. దీనిపై అమెరికా అధ్యక్షుటు ట్రంప్ నాకేం తెలియదు అంటూ తప్పించుకున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
దేశ వ్యాప్తంగా ఇండియాలో ఉన్న ఎయిర్ పోర్ట్ లకు ఉగ్రముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్య దాడులు జరిగ అవకాశం ఉందని చెబుతున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత్ విషయంలో సొంత పార్టీ నుంచే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకత ఎదురైంది. భారత్ తో సంబంధాలు చెడగొట్టుకోవద్దంటూ నిక్కే హేలీ ఆయనను హెచ్చరించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియాలో అంటుకున్న కార్చిచ్చు ఇంకా మండుతూనే ఉంది. ఆరు రోజులుగా మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో అక్కడి గాలి నాణ్యత క్షీణిస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
హమాస్ ను అంతం చేసే ప్లాన్ లో భాగంగా మొత్తం గాజానే స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు నెతన్యాహు. అయితే దీనిపై ఐడీఎఫ్ తో పాటూ ఇతర ఇజ్రాయెల్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ప్రస్తుతం టీమ్ ఇండియాలో చాలా మంది వర్క్ లోడ్ అంటూ కొన్ని మ్యాచ్ లు ఆడకుండా తప్పించుకుంటున్నారు. దీని ప్రభావం జట్టు పెర్ఫామెన్స్ మీద బాాపడుతోంది.Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/08/06/fort-2025-08-06-23-38-09.jpg)
/rtv/media/media_files/2025/08/06/india-trump-2025-08-06-22-13-21.jpg)
/rtv/media/media_files/2025/04/22/8MLy0IWUmwC4FqjjuAQ5.jpg)
/rtv/media/media_files/2025/08/06/riaz-hamidullah-2025-08-06-10-42-56.jpg)
/rtv/media/media_files/2025/08/06/d-trump-2025-08-06-10-12-25.jpg)
/rtv/media/media_files/2025/08/06/air-ports-2025-08-06-09-24-39.jpg)
/rtv/media/media_files/2025/08/06/nikki-2025-08-06-08-30-18.jpg)
/rtv/media/media_files/2025/08/06/california-2025-08-06-07-40-12.jpg)
/rtv/media/media_files/2025/07/17/netanyahu-1-2025-07-17-07-07-23.jpg)
/rtv/media/media_files/2025/01/14/QcCZNY5SNbO5poawbLc9.jpg)