Karnataka: భూములను వెనక్కు తీసుకునేందుకు అంగీకరించిన ముడా By Manogna alamuru 01 Oct 2024 కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి నిన్న ముడా భూములను వెనక్కు ఇచ్చేస్తామని ప్రకటించారు. వాటిని ఇప్పుడు ఆ భూముల్ని తిరిగి తీసుకునేందుకు ముడా అంగీకరించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
నిఘా కోసం పంపితే..ఇజ్రాయెల్ గుఢచారిగా మారిపోయాడు–ఇరాన్ మాజీ అధ్యక్షుడు By Manogna alamuru 01 Oct 2024 తాము ఏర్పాటు చేసిన ఓ ఇంటెలిజెన్స్ అధిపతే చివరికి తమను మోసం చేశాడని ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహముద్ అహ్మదిన్‌జాద్ చెప్పుకొచ్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
J&K: మూడో విడత కూడా అయిపోయింది..జేకేలో అక్టోబర్ 8న ఫలితాలు By Manogna alamuru 01 Oct 2024 జమ్మూ–కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ కూడా ముగిసింది. భారీగా ఓటింగ్ నమోదయిందని ఎన్నికల సంఘం తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
టార్గెట్ ముఖ్యమంత్రులు..సిద్ధరామయ్య చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు By Manogna alamuru 01 Oct 2024 ముడా కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. నిన్న ఈడీ కేసు నమోదు చేసింది. దీంతో ఆయనను అరెస్ట్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Cricket: రెండో టెస్ట్‌లోనూ భారత్ విజయం..సీరీస్ క్లీన్ స్వీప్ By Manogna alamuru 01 Oct 2024 కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. స్పోర్ట్స్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News
Stock market: రోజంతా రోలర్ కోస్టర్..చివరికి ఫ్లాట్‌గా By Manogna alamuru 01 Oct 2024 నిన్న నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ ఈ రోజంతా ఒడిదుడుకులు ఎదుర్కొంది. డే ఎండ్‌కు ఫ్లాట్‌గా ముగిసింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
Israel: కాంకర్ ది గలీలీకి హెజ్బుల్లా ప్లాన్–ఇజ్రాయెల్ By Manogna alamuru 01 Oct 2024 గతేడాది అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడుల తరహాలో మరో భారీ దాడికి హెజ్బుల్లా సిద్ధమైందని ఇజ్రాయెల్ దళాలు ప్రకటించాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
బెయిల్ కోసం ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ దరఖాస్తు By Manogna alamuru 30 Sep 2024 ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ ఏపీ హైకర్టును ఆశ్రయించారు. short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ
National: దళిత విద్యార్థికి అడ్మిషన్ ఇవ్వండి–సుప్రీంకోర్టు By Manogna alamuru 30 Sep 2024 దళిత విద్యార్థికి వెంటనే అడ్మిషన్ ఇవ్వాలని ఐఐటీ ధన్ బాద్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
AP: లడ్డూ వివాదంపై భూమన సంచలన కామెంట్స్.. By Manogna alamuru 30 Sep 2024 టిటిడి మాజీ చైర్మన్, భూమన కరుణాకరరెడ్డి తిరుపతి లడ్డూ వివాదం మీద సంచలన కామెంట్స్ చేశారు. ఇందులో సుప్రీకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నాని ఆయన అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్