ఆయన తన గోతిని తానే తవ్వుకుంటున్నారని...అమెరికా పతనానికి దారి తీస్తున్నారని యూఎస్ ఆర్థికవేత్త, జాన్ హాప్కిన్స్ యునివర్శిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంకే మండిపడ్డారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna alamuru
జమ్మూ-కాశ్మీర్ లో ఉగ్రవాదులకు , భారత ఆర్మీకి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు జవాన్లు మృతి చెందగా..పది మంది గాయపడ్డారు. ఇందులో ఒక ఉగ్రవాది కూడా హతమయ్యాడు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు ముంచెత్తాయి. నిన్న రాత్రి నుంచి కుంభవృష్టి కురుస్తోంది. దీంతో చాలా రోడ్లు జలమయ్యాయి. 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఇప్పటి వరకూ విదేశాల్లోనే భారతీయులకు మాత్రమే అవమానం జరుగుతోందని తెలుసు. కానీ ఇప్పుడు సొంత దేశంలోనే వస్త్రధారణ కారణంగా అనుమతిని నిరాకరించారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
దీనికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కూడా అతీతం కాదు. ట్రంప్ ను ఎలా డీల్ చేయాలో భారత ప్రధాని మోదీకి చెబుతానని నెతన్యాహు అనడమే ఇందుకు ఉదాహరణ. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
హిమాచల్ ప్రదేశ్ లో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. పై నుంచి పడిన రాయి ఢీకొట్టిన కారు లోయలో పడింది. దీంట్లో ఆరుగురు మృతి చెందారు. : Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ప్రతీకార సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు దిగారు. టారీఫ్ ల విషయంలో తనను తాను మరోసారి సమర్ధించుకున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఒకపక్క ట్రంప్ అదనపు సుంకాలు విధిస్తూ బెదిరింపులు పాల్పడుతున్నారు. మరోవైపు ఆయనకు షాక్ ఇస్తూ భారత్ కు భారీ డిస్కౌంట్ తో రష్యా చమురును ఆపర్ చేస్తోంది. : Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
టారీఫ్ ల భయంతో వాల్ మార్ట్, అమెజాన్, టార్గెట్, గ్యాప్ లాంటి కంపెనీలు భారత్ నుంచి స్టాక్ పంపొద్దని చెబుతున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
దీనిలో యూఎస్ కు వ్యతిరేకంగా భారత్ కు మద్దతుగా రష్యాతో పాటూ చైనాకు నిలుచనుంది. దీంతో అగ్రరాజ్యానికి మూడినట్టే అంటున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/08/09/trump-tariffs-2025-08-09-09-52-20.jpg)
/rtv/media/media_files/2025/08/09/encounter-2025-08-09-09-10-56.jpg)
/rtv/media/media_files/2025/08/09/delhi-rains-2025-08-09-08-36-28.jpg)
/rtv/media/media_files/2025/08/09/delhi-restuarent-2025-08-09-08-01-06.jpg)
/rtv/media/media_files/2025/06/24/israel-pm-netanyahu-2025-06-24-14-40-15.jpg)
/rtv/media/media_files/2025/08/09/accident-2025-08-09-06-54-05.jpg)
/rtv/media/media_files/2025/07/26/trump-2025-07-26-10-03-18.jpg)
/rtv/media/media_files/2025/08/08/oil-trade-2025-08-08-11-17-27.jpg)
/rtv/media/media_files/2025/08/08/no-stock-2025-08-08-10-38-23.jpg)
/rtv/media/media_files/2025/08/08/ric-2025-08-08-09-42-22.jpg)