వాషింగ్టన్ డీసీ ఇప్పుడు నేషనల్ గార్డ్స్ చేతిలో ఉంది. అక్కడి పరిస్థితులు, శాంతి భద్రతలు అధ్వాన్నంగా వున్నాయని అందుకే నేషనల్ గార్డ్స్ రంగంలోకి దింపానని ట్రంప్ చెబుతున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna alamuru
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాన్ని ఆ దేశపు ఆర్థిక వేత్తలే దుమ్మెత్తిపోస్తున్నారు. భారత్ యూఎస్ పై ఎక్కువ ఆధారపడకుండా ఉండడమే మంచిదని ఆర్థిక వేత్త జెఫ్రీ సాచ్స్ సలహా ఇచ్చారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
స్పై యాక్షన్ థ్రిల్లర్ గా హృతిక్ రోషన్, తారక్ నటించి.. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా యాక్షన్, డాన్స్ పరంగా బావుంది కానీ..స్టోరీ మాత్రం పాతదే అంటున్నారు. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
Coolie Twitter Review: నాగార్జున విలన్ గా చించేశాడు..రజనీకి సూపర్ హిట్..కూలీ సినిమా ట్విట్టర్ రివ్యూ
సూపర్ స్టార్ రజనీ కాంత్ కు గోల్డెన్ ఇయర్..మన్మథుడు నాగార్జున మొదటిసారిగా విలన్ గా నటించిన కూలీ సినిమాకు సూపర్ టాక్ వినిపిస్తోంది. నాగార్జున విలన్ రూల్ లో అదరగొట్టాడని చెబుతున్నారు. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగస్టు 15న అలస్కాలో భేటీ కానున్నారు. అయితే వీరి సమావేశానికి ఎందుకు ఈ ప్రాంతాన్నే ఎంచుకున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికాలోని పిట్సిల్వేనియా కౌంటీలోని గ్రెట్నాలో కొంతసేపటి క్రితం కాల్పులు జరిగాయి. ఇందులో నలుగురు భద్రతా అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
కాల్పుల విరమణకు ఒప్పుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మరో రెండు రోజుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ను అలస్కాలో కలవనున్నారు ట్రంప్. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. మరో రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగనుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో స్కూళ్ళకు సెలవు ప్రకటించారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News | టాప్ స్టోరీస్
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం చాలా సైలెంట్ గా ఇరు కుటుంబాల మధ్యలో జరిగిపోయినట్లు తెలుస్తోంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఉత్తరప్రదేశ్ పాలిటిక్స్ లో ఏదో జరుగుతోంది. వర్షాకాల సమావేశాలు జరుగుతుండగా ఓ హోటల్ లో ఠాకూర్ వర్గానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు సమావేశం అవడం అనుమానాలకు తావిస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/08/12/trump-deploys-national-guards-in-washington-dc-2025-08-12-11-39-11.jpg)
/rtv/media/media_files/2025/02/12/XmxvQeNNkqvb0szGQxW1.jpg)
/rtv/media/media_files/2025/05/20/Qa7nbrnFvS1sR26JuGup.jpg)
/rtv/media/media_files/2025/08/08/coolie-advance-booking-2025-08-08-18-37-33.jpg)
/rtv/media/media_files/2025/08/14/trump-putin-2025-08-14-07-39-20.jpg)
/rtv/media/media_files/2025/08/14/us-firing-2025-08-14-07-14-08.jpg)
/rtv/media/media_files/2025/07/26/trump-2025-07-26-10-03-18.jpg)
/rtv/media/media_files/2025/08/13/hyderabad-heavy-rains-2025-08-13-15-52-42.jpeg)
/rtv/media/media_files/2025/08/13/arjun-2025-08-13-22-42-58.jpg)
/rtv/media/media_files/2025/08/13/up-2025-08-13-11-26-25.jpg)