అమెరికా ఉద్దేశం ఏంటో ఎవరికీ అంతపట్టడం లేదు..ఒకవైపు భారత్ తో గొడవ పడుతోంది. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో పాకిస్తాన్ విజయం సాధించింది అంటూ ప్రశంసలు కురిపిస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna alamuru
టారీఫ్ ల నేపథ్యంలో భారత ప్రధాని మోదీ చైనా పర్యటన ఇప్పటికే కన్ఫార్మ్ అయింది. ఇప్పుడు తాజాగా వచ్చే నెలలో ఆయన యూఎస్ కూడా వెళ్ళనున్నారని తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశలు తీరేలా కనిపించడం లేదు. మూడేళ్ళకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా అవకాశాలు కనిపించడం లేదు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
హెచ్ 1 బీ వీసా మార్పలు రాను రాను భారతీయులకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. రోజుకో కొత్త రూల్ తీసుకువస్తూ ఎందుకొచ్చిన అమెరికా రా బాబూ అనేలా చేస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
జమ్మూ-కాశ్మీర్ లో ఉగ్రవాదుల సమస్య అందరికీ తెలిసిందే. ఏళ్లతరబడి వాళ్ళతో మన భద్రతా బలగాలు పోరాడుతూనే ఉన్నాయి. తాజాగా వారికి బెడ్ రూమ్ జీహాదీలు తలనొప్పిగా మారుతున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
హెచ్ 1 బీ వీసా, గ్రీన్ కార్డ్ విషయాల్లో రూల్స్ మరింత కఠినతరం చేస్తూ పోతోంది.తాజాగా గ్రీన్ కార్డ్ హోల్డర్ల పిల్లలు శాశ్వతంగా యూఎస్ లో ఉండలేరని ప్రకటించింది.Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ ఫలితాలను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. వీటిని అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | టాప్ స్టోరీస్
ఇప్పుడు ఆ కొత్త పన్ను బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆగస్టు 27...ట్రంప్ భారత్ పై పేల్చిన అదనపు సుంకాల అమలు డేట్. దీనిని ప్రకటించినప్పటి నుంచి ప్రపంచ పరిస్థితులు మారిపోయాయి. దీంతో ఈ డేట్ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీ చేసిన సినిమా కూలీ. ఇందులో మన్మథుడు నాగార్జున విలన్ గా నటించడమే విషయమైతే..ఇప్పుడు మరో పెద్ద సర్ ప్రైజ్ ఉందని టాక్ వినిపిస్తోంది. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/08/13/us-pak-2025-08-13-10-51-54.jpg)
/rtv/media/media_files/2025/08/13/modi-usa-2025-08-13-09-32-21.jpg)
/rtv/media/media_files/2025/04/20/h33VkUjhlQA2XsRu3y4B.webp)
/rtv/media/media_files/2025/03/10/5l1lReX2aWHEF77tMbWb.jpg)
/rtv/media/media_files/2025/08/13/jihadis-2025-08-13-07-26-31.jpg)
/rtv/media/media_files/2025/08/07/green-card-2025-08-07-14-26-12.jpg)
/rtv/media/media_files/2025/06/17/RiObV04w91cPvSTSZilg.jpg)
/rtv/media/media_files/2025/02/01/0Kh4mHQoefrDibmRG50p.jpg)
/rtv/media/media_files/2025/08/11/aug-27-2025-08-11-09-54-03.jpg)
/rtv/media/media_files/2025/08/08/coolie-advance-booking-2025-08-08-18-37-33.jpg)