మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ స్విగ్గీ వరుసగా ఛార్జీలను పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఇది మరోసారి ఫ్లాట్ ఫామ్ ఫీజును 17 శాతం పెంచింది. Latest News In Telugu | బిజినెస్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna alamuru
ప్రతిపక్ష ఎమ్మెల్యే అంటే అధికార పక్షం వాళ్ళని తిట్టాలి. అది సీఎం అయినా సరే. కానీ సమాజ్ వాద్ పార్టీ ఎమ్మెల్యే పూజాపాల్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను అసెంబ్లీ లో పొగిడారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అదనపు సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పోరాం చేస్తోంది భారత్. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అలస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ జరగనుంది. ఈ సమావేశంపై ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అణ్వస్త్ర బెదిరింపులను భారత్ సహించదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చేసిన ప్రసంగంలో దాయాది దేశానికి ఈ స్పష్టమైన సందేశం ఇచ్చారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
తెలుగు సినీ పరిశ్రమను ఉద్దేశించి బడా నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఎవరి కుంపటి వారిదే అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్
ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశమంతా ఆరోజును పండుగా జరుపుకుంది. కానీ హైదరాబాద్ లో మాత్రం అంతా సైలెన్స్. సీక్రెట్ గా జాతీయ జెండాను ఎగురవేశారు. Latest News In Telugu | తెలంగాణ | Short News | టాప్ స్టోరీస్
ఆ దేశం పిచ్చి ప్రేలాపనలు మానుకుంటే మంచిదని..లేకపోతే తీవ్ర పరిణాలు ఎదుర్కోవలసి వస్తుందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
స్వాతంత్ర దినోత్సవాన్ని సురస్కరించుకుని దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశాన్నిచ్చారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద పోరుపై ఓ చారిత్రాత్మక ఉదాహరణగా గుర్తుండిపోతుందని అన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
మొన్న ఉత్తరాఖండ్..నిన్న జమ్మూ, కాశ్మీర్ ను అకస్మాత్తు వరదలు ముంచేశాయి. అక్కడ క్లౌడ్ బరస్ట్ పెను విషాదం నింపింది. జమ్మూ, కాశ్మీర్ లో ఇప్పటి వరకు 46 మృతదేహాలు వెలికి తీశారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/1I0PgZOutOarLmEheszd.jpg)
/rtv/media/media_files/2025/08/15/sp-mla-puja-pal-2025-08-15-11-23-31.jpg)
/rtv/media/media_files/2025/08/15/modi-trump-tariffs-2025-08-15-10-38-14.jpg)
/rtv/media/media_files/2025/08/15/trump-putin-2025-08-15-09-23-02.jpg)
/rtv/media/media_files/2025/08/15/pm-modi-2025-08-15-08-19-32.jpg)
/rtv/media/media_files/2024/12/21/8P6EmM7UsgIiVd2Y6aOP.jpg)
/rtv/media/media_files/2025/08/15/hyderabad-fight-2025-08-15-07-15-07.jpg)
/rtv/media/media_files/2025/08/15/jaiswal-2025-08-15-06-33-53.jpg)
/rtv/media/media_files/2025/01/25/04VYjsHY5EdZmBVroMNo.jpg)
/rtv/media/media_files/2025/08/14/j-k-2025-08-14-22-22-35.jpg)