భారత్, చైనా దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత మెరుగుపరిచే దిశగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఇండియాలో పర్యటించనున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna alamuru
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ సుంకాలపై కాస్త వెనక్కు తగ్గారు. ప్రస్తుతం రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాల గురించి ఆలోచించడం లేదని అన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
మేము ఒక అండసటారింగ్ కు వచ్చేశాం ఒక అంతా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చేతుల్లోనే ఉంది అన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆర్య 2 సినిమా చూపించారు. ఆయనకు ఆహ్వానం పలుకుతూనే అమెరికాకు ఉన్న బులుపును చూపెట్టారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత్ కు అదనపు సుంకాల మోత తప్పేలా కనిపించడం లేదు. ఈరోజు జరిగిన రెండున్నర గంటల సమావేశంలో ట్రంప్, పుతిన్ అసలు దీని గురించే చర్చించనట్టు తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత పేసర్ షమీ, అతని భార్య విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత నుంచి ఆమె షమీపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అలస్కాలో ట్రంప్, పుతిన్ భేటీ ముగిసింది. కానీ కాల్పుల విరమణ ఒప్పందం మాత్రం జరగలేదు. గొప్ప పురోగతిని సాధించామని ట్రంప్ చెబుతున్నప్పటికీ యుద్ధం ముగింపు గురించి మాత్రం ఏం చెప్పలేదు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య మావేశం కొనసాగుతోంది. దాదాపు గంటన్నరగా వారివురూ పలు విషయాలపైచర్చించుకుంటున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
తనకు పదవి ఎలాగో ఇవ్వలేదు కనీసం నియోజకవర్గ అభివృద్ధి నిధులైనా మంజూరు చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అన్నారు. Latest News In Telugu | తెలంగాణ | Short News | టాప్ స్టోరీస్
మరికాసేపట్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ కానున్నారు. దీని కోసం అమెరికా నుంచి బయలుదేరిన ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/08/17/wang-yi-2025-08-17-07-07-04.jpg)
/rtv/media/media_files/2025/08/16/trump-tariff-2025-08-16-10-36-25.jpg)
/rtv/media/media_files/2025/08/16/trump-about-meeting-2025-08-16-09-21-20.jpg)
/rtv/media/media_files/2025/08/16/b2-bombers-2025-08-16-08-23-12.jpg)
/rtv/media/media_files/2025/08/16/alaska-meet-2025-08-16-06-57-55.jpg)
/rtv/media/media_files/2025/07/02/kolkata-high-court-gave-big-shock-to-shami-2025-07-02-13-33-03.jpg)
/rtv/media/media_files/2025/08/16/meet-2025-08-16-05-09-49.jpg)
/rtv/media/media_files/2025/08/16/alaska-2025-08-16-02-39-54.jpg)
/rtv/media/media_library/vi/ilV3q4vnMcg/hqdefault-774029.jpg)
/rtv/media/media_files/2025/08/15/trump-alaska-2025-08-15-22-42-13.jpg)