భారత్ పై అదనపు సుంకాలు విధించిన నేపథ్యంలో భారత్, రష్యా, చైనాలు కలిసి వ్యాపారం చేసేందుకు రెడీ అవుతున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna alamuru
వరుసగా నాలుగో రోజు భారత స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతోంది. సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు పెరిగి 81,950 స్థాయిలో ట్రేడవుతోంది. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
ప్రపంచంలో వాణిజ్య పరంగా మరింత బలంగా ఎదగాలి అంటే భారత్ తో మరింత ఎక్కువ వాణిజ్యం చేయాలని విదేశాంగ మంత్రి ఎన్ .జైశంకర్ అన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
నేపాల్ సరిహద్దు లిపులేఖ్ మీదుగా వాణిజ్యం తిరిగి మొదలు పెట్టాలని భారత్, చైనాలు నిర్ణయించుకున్నాయి. దీనిపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా, భారత్ సంబంధాలు ప్రస్తుతం విచ్ఛిన్న దశలో ఉన్నాయని..వాటిని ఎంత తర్వగా మెరుగుపరుచుకుంటే అంత మంచిదని యూఎస్ మాజీ రాయబారి నిక్కీ హేలీ అన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
పహల్గాం దాడి, పాక్ తో ఘర్షణ తర్వాత భారత్ తన ఆయుధ సంపత్తిని మరింత పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో నిన్న అగ్ని-5 బాలిస్టిక్ మిస్సైల్ ను టెస్ట్ చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కు రెడ్ కార్పెట్ గౌరవం దక్కింది. కానీ ఆయన ప్రతినిధి బృందం మాత్రం తమ జెట్ లలో ఇంధనం నింపుకోవడానికి ఏకంగా రూ.2. 2 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
రష్యా, భారత్ లు కలిపి అమెరికా కు చెక్ పెడుతున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలను ఎదుర్కొనేందుకు తమ దగ్గర ప్రత్యేక వ్యూహం ఉందని చెబుతున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
మెగాస్టార్ చిరంజీవి..వంశీ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా విశ్వంభర. సోషియో ఫాంటసీ గా తెరకెక్కుతున్న దీనిపై ఈరోజు బిగ్ అప్డేట్ రానుందని తెలుస్తోంది. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఫారెస్ట్ సిబ్బందితో వివాదంలో ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_library/vi/IiZ5nXezoqo/hqdefault-704566.jpg)
/rtv/media/media_files/2025/08/21/ism-2025-08-21-10-41-16.jpg)
/rtv/media/media_files/2025/08/21/jai-shankar-2025-08-21-10-24-09.jpg)
/rtv/media/media_files/2025/08/21/nepal-2025-08-21-09-33-21.jpg)
/rtv/media/media_files/2025/08/21/nikki-trump-2025-08-21-08-52-52.jpg)
/rtv/media/media_files/2025/08/21/agni-5-2025-08-21-08-31-50.jpg)
/rtv/media/media_files/2025/08/21/alaska-meet-2025-08-21-07-59-51.jpg)
/rtv/media/media_files/2025/08/21/crude-oil-2025-08-21-07-34-42.jpg)
/rtv/media/media_library/vi/pwzqjfRWVvY/hqdefault-335225.jpg)