author image

Manogna alamuru

By Manogna alamuru

మరో రెండు రోజుల్లో రాయలసీమ, కోసతాంధ్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది వాతావరణ శాఖ. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అక్టోబర్ 14, 15, 16 తేదీల్లో వర్షాలు విపరీతంగా పడతాయని హెచ్చరిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వాతావరణం

By Manogna alamuru

ఇప్పటికే రకరకాలుగా వినియోగదారులను ఆకర్షిస్తున్న జియో ఇప్పుడు మరో కొత్త యాప్‌తో వచ్చేసింది. దీని ద్వారా లోన్స్ ఇస్తామంటూ అంబానీ బంపర్ ఆఫర్ ప్రకటించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

తెలంగాణ ఆరోగ్యశాఖలో 371 పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. గత నెలలో 2050 నర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. Short News | Latest News In Telugu | జాబ్స్ | టాప్ స్టోరీస్

By Manogna alamuru

చెన్నైలో రైలు ప్రమాదం జరిగింది. తిరువళ్ళూరు జిల్లా కవారిపేట్ రైల్వే స్టేషన్ సమీపంలో నిలబడి ఉన్న గూడ్స్‌‌రైలును ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ‌‌‌ఢీకొట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో ఆడుతున్న టీమ్ ఇండియా క్రికెట్ జట్టు...దీని తరువాత న్యూజిలాండ్‌తో తలపడనుంది. దీనికి సంబంధించి 15 మంది కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

By Manogna alamuru

మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా అక్రమాలకు పాల్పడుతూ..కోట్లు కూడబెట్టిన ఓనర్ సౌరభ్ చంద్రకర్‌‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

తిరుచ్చి నుంచి షార్జాకు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో చిక్కుకుంది. టేకాఫ్ అయిన తర్వాత టెక్నికల్ ఇబ్బందులు రావడంతో గాల్లోనే చక్కర్లు కొడుతోంది. Short News | breaking | Latest News In Telugu | టాప్ స్టోరీస్

By Manogna alamuru

డెమోక్రటిక్ అభ్​యర్థి కమలా హారిస్ ప్రచార సభలో ఏ ఆర్ రహమాన్ కాన్సర్ట్ ఉండనుందని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

లెబనాన్ సరిహద్దుల్లో ఉన్న మనదేశ సైనికుల పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

భయంకరమైన మిల్టన్ తుఫాను ఫ్లోరిడా తీరప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. భయంకరమైన గాలుల, వర్షంతో ముంచెత్తింది. టోర్నడోల దెబ్బకు ఐదుగురు మరణించారు. 30 లక్షల మంది అంధకారంలో ఉండిపోయారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు