author image

Manogna alamuru

TIK TOK: చైనాతో దోస్తీ..ఐదేళ్ల తర్వాత టిక్ టాక్ భారత్ లోకి!
ByManogna alamuru

ఐదేళ్ళ క్రితం బ్యాన్ చేసిన టిక్ టాక్ ఇప్పుడు భారత వెబ్ సైట్ లలో దర్శనమిస్తోంది. అయితే ప్లే స్టోర్స్ లో మాత్రం ఇది కనిపించడంలేదు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

PM Modi: క్రిమినల్స్ ఉండాల్సింది జైల్లో..పదవుల్లో కాదు..ప్రధాని మోదీ
ByManogna alamuru

ఏ నేత అయినా 30 రోజులు జైల్లో ఉంటే పదవుల నుంచి తొలగించాలనే బిల్లును ప్రధాని మోదీ మరోసారి సమర్థించారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Stock Market: లాభాలకు బిగ్ బ్రేక్..నష్టాల్లో స్టాక్ మార్కెట్
ByManogna alamuru

వరుస లాభాలకు బ్రేక్ పడింది. భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 550 పాయింట్లు తగ్గి 81,450 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 170 పాయింట్లు తగ్గి 24,900 గా ఉంది.  Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్

Another War: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు..అమెరికా అండతో..
ByManogna alamuru

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకున్నాయి. అమెరికాతో కలిసి సౌత్ కొరియా సైనిక విన్యాసాలు చేయడంతో  రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం ఏర్పడింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

USA Visa: అమెరికాలో విదేశీ ట్రక్ డ్రైవర్లకు నో వీసా...ఇండియన్స్ పై భారీ ఎఫెక్ట్
ByManogna alamuru

అమెరికన్ వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రక్ డైవర్లకు వర్కర్ వీసాలను ఆపేసింది. విదేశీ డ్రైవర్ల కారణంగా చాలా మంది ప్రాణాలు పోతున్నాయని తెలిపింది.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Maharaj In Tariff: యుద్ధానికి ఆజ్యం పోస్తూ లాభాలు సాధిస్తోంది..భారత్ పై సుంకాలు తప్పువు..ట్రంప్ సలహాదారు
ByManogna alamuru

అమెరికా, భారత్ ల మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సంచలన వ్యాఖ్యలు చేశారు. టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News

BIG BREAKING: అమెరికాను కుదిపేసిన భారీ భూకంపం..రెక్టర్ స్కేల్ పై 8.0 తీవ్రత!
ByManogna alamuru

దక్షిణ అమెరికాలో కొద్ది సేపటి క్రితం పెద్దగా భూమి ప్రకంపించింది. రిక్టార్ స్కేల్ పై దీని తీవ్రత 8.0 గా నమోదు అయింది. అయితే ఇప్పటి వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టంపై ఎటువంటి వార్తలూ రాలేదు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

USA: 55 మిలియన్ వీసాల తనిఖీ..ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్
ByManogna alamuru

అమెరికాలో అతి పెద్ద ప్రక్షాళనకు తెర తీస్తున్నారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. యూఎస్ లో ఉన్న 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాలను తనిఖీ చేయనున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Trump Out: ఇదేం కుదిరే బేరంలా లేదు..రష్యా, ఉక్రెయిన్ శాంతి ఒప్పంద నుంచి ట్రంప్ ఔట్?
ByManogna alamuru

డాన్ బాస్, నాటో లాంటి వాటిల్లో తగ్గేదే లేదు అని పుతిన్ అంటుంటే...వాటిని ఇచ్చేదే లేదని జెలెన్ స్కీ అనడమే ఇందుకు కారణమని సమాచారం. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Fighter Jet Crash: వరుసపెట్టి కూలిపోతున్న యూఎస్ ఫైటర్ జెట్ లు..వర్జీనియా తీరంలో మరొకటి..
ByManogna alamuru

బుధవారం అమెరికాలోని వర్జీనియా తీరంలో అమెరికా సైన్యానికి చెంతని ఎఫ్ 18 ఫైటర్ జెట్ ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి ముందే పైలెట్ దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు