అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతి మీద మచ్చ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇంతకు ముందు కన్నా అది పెద్దగా కనిపించడం చర్చకు గురి చేస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna alamuru
స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇక ఆడరంటూ చెలరేగిన పుకార్లకు బీసీసీఐ చెక్ పెట్టింది. వాళ్ళిద్దరూ వన్డేలు ఆడతారు అంటూ బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కన్ఫార్మ్ చేశారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
కార్గిల్ యుద్ధం నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు తమ ప్రమేయం లేదంటూ వచ్చిన పాకిస్తాన్ మొదటిసారి తమ సైనికులకు శౌర్య పతకాలను ప్రకటించింది. 138 మంది వీర జవాన్ల లిస్ట్ విడుదల చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ లోపల అమెరికాలో వలసదారుల సంఖ్య విపరీతంగా తగ్గింది. దాదాపు 1.5 మిలియన్లు తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Uttarakhand Cloud Burst: ఉత్తరాఖండ్ ను వరుసపెట్టి మెరుపు వరదలు ముంచెత్తుతున్నాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా...... Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ధర్మస్థల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే సాక్షి నంటూ వచ్చిన ముసుగు వ్యక్తి మాట మార్చారు. ఇప్పుడు అనన్య భట్ తల్లి కూడా తనకు అసలు కూతురే లేదంటూ ట్విస్ట్ ఇస్తున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
పుతిన్, జెలెన్ స్కీల సమావేశం ఏర్పాటు చేయడం నూనెలో వెనిగర్ కలపడం లాంటిదే అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
రెండు రోజుల క్రితం లోక్ సభలో ప్రవేశపెట్టిన ఆన్ లైన్ గేమింగ్ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొంది అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం దేశంలో అన్ని రకాల ఆన్ లైన్ మనీ గేమ్స్ పై నిషేధం విధించారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికాతో టారీఫ్ ల యుద్ధం నడుస్తున్న వేళ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ తన మాట వినేందుకు కొత్త వ్యూహాన్ని పన్నారు ట్రంప్. భారత్ లో అమెరికా రాయబారిని మార్చారు. : Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
సీపీఐ అగ్ర నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మరణించారు. హైదరాబాద్ | Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/08/24/trump-health-2025-08-24-07-51-22.jpg)
/rtv/media/media_files/2025/08/24/virat-rohith-2025-08-24-07-09-28.jpg)
/rtv/media/media_files/2025/07/15/rahul-gandhi-2025-07-15-17-48-32.jpg)
/rtv/media/media_files/2025/01/22/go7yzJfLQ1qLCULdhJXL.jpg)
/rtv/media/media_files/2025/08/23/chamoli-2025-08-23-09-19-23.jpg)
/rtv/media/media_files/2025/08/01/dharmasthala-2025-08-01-16-41-53.jpg)
/rtv/media/media_files/2025/08/19/trump-meeting-2025-08-19-06-46-17.jpg)
/rtv/media/media_files/2025/03/21/ivtSF4wDay4vCdOUzc22.jpg)
/rtv/media/media_files/2025/08/23/sergio-2025-08-23-06-43-28.jpg)
/rtv/media/media_files/2025/08/22/cpi-2025-08-22-23-05-46.jpg)