ఒకవైపు అదనపు సుంకాలు అమలు అవుతాయని ట్రంప్ ప్రభుత్వం భారత్ కు నోటీసులు పంపించింది. మరోవైపు చైనా మీదా విరుచుకుపడుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna alamuru
నిన్నటి నుంచి స్టాక్ మార్కెట్ లో కొత్త వారం ప్రారంభం అయింది. మరో రోజులో అమలుల్లోకి రానున్న ట్రంప్ టారీఫ్ లు మార్కెట్ పై ప్రభావం చూపించనున్నాయి. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
అదనపు సుంకాల గడువు దగ్గర పడుతున్న వేళ భారత ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు, దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఎంతటి ఒత్తిడినైనా తట్టుకుంటామని చెప్పారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత్ పై అదనపు సుంకాలు కచ్చితంగా విధిస్తామని మరోసారి కన్ఫార్మ్ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తమ నిర్ణయంలో ఎటువంటి మార్పూ లేదని తేల్చి చెప్పేశారు. నేషనల్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News
ఇజ్రాయెల్, హౌతీలకు మధ్య ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హౌతీలే లక్ష్యంగా యెమెన్ రాజధానిపై ఇజ్రాయెల్ వైమానికి దాడులు జరిపింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
బాపట్ల జిల్లాల కొరిశపాడు మండలం మేదరమెట్ల దగ్గర పెద్ద దొంగతనం జరిగింది. పక్కాప్లాన్ ప్రకారం రవాణా అవుతున్న ల్యాప్ టాప్ లను చోరీ చేశారు. ఏకంగా 225 ల్యాప్ టాప్ లను కొట్టేశారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | టాప్ స్టోరీస్
కర్ణాటక పుణ్యక్షేత్రం ధర్మస్థల లో పెద్ద సంఖ్యలో శవాలు పాతినట్లు చెప్పిన చిన్నయ్య అలియాస్ భీమా మొదటి నుంచీ పెద్ద అబద్ధాల కోరు అని అతని భార్య చెబుతున్నారు. : Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
డీసీలో నేరాలను, అక్రమ వలసలను ఆపేందుకు నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపిన ట్రంప్ ఇప్పుడు అదే పనిని షికాగో చేయడానికి సిద్ధమయ్యారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
వచ్చే వారం స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులకు బోనస్ షేర్ల వర్షం కురవనుంది. చాలా పెద్ద కంపెనీలు పెట్టుబడిదారులకు బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా పాకిస్తాన్ తో తనకున్న గత చరిత్రను మర్చిపోయింది. అందుకే ఇప్పుడు మళ్ళీ ఆ దేశంలో దోస్తీ చేస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/08/26/china-tariffs-2025-08-26-10-07-30.jpg)
/rtv/media/media_files/2025/03/25/yvgGjYlckE8mrggfEthd.jpg)
/rtv/media/media_files/2025/08/26/pm-modi-2025-08-26-07-29-30.jpg)
/rtv/media/media_files/2025/01/28/s1UuSuJHkj8pJZaFDAsZ.jpg)
/rtv/media/media_files/2025/08/24/yemen-2025-08-24-23-18-47.jpg)
/rtv/media/media_files/2025/08/24/bapatla-2025-08-24-22-54-05.jpg)
/rtv/media/media_files/2025/08/24/chinnayya-2025-08-24-22-39-04.jpg)
/rtv/media/media_files/2025/08/04/trump-2025-08-04-21-36-24.jpg)
/rtv/media/media_files/2025/08/24/ipo-2025-08-24-09-15-43.jpg)
/rtv/media/media_files/2025/05/23/eSKv2lVPlfenfSeXeeqQ.jpg)