అమెరికా విధించిన అదనపు సుంకాలు ఈరోజు నుంచీ అమల్లోకి వచ్చాయి. దీంతో అమెరికా, భారత్ ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే ఈ దశ కొంత కాలం మాత్రమే అంటోంది భారత్. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna alamuru
దేశం మొత్తం జరుపుకునే పండుగల్లో వినాయకచవితి ఒకటి. పెద్దలూ, పిల్లలూ అందరూ ఉత్సాహంగా పాల్గొనే ఈపండుగను టాలీవుడ్ సెలబ్రటీలు సైతం అంగరంగ వైభవంగా చేసుకున్నారు. Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్
పంజాబ్ లో విపరీతంగా కురిసిన వర్షాలకు గురుదాస్ పూర్ లో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయం నీటిలో మునిగిపోయింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత్ ను దెబ్బ కొట్టడానికి అమెరికా అదనపు సుంకాలతో దాడి చేసింది. అయితే దాన్ని మన దేశం ధీటుగా ఎదురిస్తోంది. సుంకాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలను మొదలుపెట్టింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
మలయాళ నటి లక్ష్మీ మేనన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ ఐటీ ఉద్యోగి కిడ్నాప్ కేసులో ఆమె పేరు ప్రముఖంగా వినిపించడమే ఇందుకు కారణం. Latest News In Telugu | సినిమా | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
జమ్మూ, కాశ్మీర్ లో ఇంకా వర్షం కుండపోతగా కురుస్తూనే ఉంది. మరోవైపు వైష్ణోదేవి యాత్రలో కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య 35 కు చేరుకుంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికాకు భారత్ తో సహ 25 దేశాలు పోస్టల్ సర్వీసులు బంద్ చేశాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
కాలేజీల్లో ర్యాగింగ్ అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ భూతం స్కూళ్ళకు కూడా వ్యాపించింది రాజమండ్రి శ్రీ చైతన్య స్కూల్లో ఓ విద్యార్థిని ర్యాగింగ్ పేరుతో దారుణంగా హింసించారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | టాప్ స్టోరీస్
డిజిటల్ పన్నులపై అమెరికా అధ్యక్షుడు ట్రప్ విరుచుకుపడ్డారు. యూఎస్ టెక్ కంపెనీలు మీ పిగ్గీ బ్యాంకులు కాదంటూ మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్టు సుంకాలు విధిస్తే ఊరుకునేది లేదని అన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ట్రంప్ అదనపు సుంకాల ప్రభావం ఈరోజు స్టాక్ మార్కెట్ పై పడింది. సెన్సెక్స్, నిఫ్టీ దారుణంగా క్రాష్ అయిపోయాయి. సన్ ఫార్మా నుండి టాటా స్టీల్ వరకు షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/04/03/aOCyRDpefNAnAHQjAjZZ.jpg)
/rtv/media/media_files/2025/08/27/celebrity-vinayka-chavithi-2025-08-27-20-33-42.jpg)
/rtv/media/media_files/2025/08/27/school-2025-08-27-19-37-05.jpg)
/rtv/media/media_files/2025/08/27/us-tariffs-2025-08-27-19-13-47.jpg)
/rtv/media/media_files/2025/08/27/lakshmi-2025-08-27-18-22-03.jpg)
/rtv/media/media_files/2025/08/27/jeelam-2025-08-27-16-46-18.jpg)
/rtv/media/media_files/2025/08/26/postal-2025-08-26-22-47-20.jpg)
/rtv/media/media_files/2025/08/26/ragging-2025-08-26-22-23-18.jpg)
/rtv/media/media_files/2025/08/26/digital-2025-08-26-11-28-33.jpg)
/rtv/media/media_files/2025/02/11/yRfB1iBsYU7oeHCYb0ju.jpg)