అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త ఫొటోలు కలకలం సృష్టిస్తున్నాయి. చేతి మీద నల్లని మచ్చ మరింత పెద్ది అవడంతో పాటూ ఆయన జుట్టంతా పోయి బట్టతల కనిపిస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna alamuru
ప్రపంచంలో వరుసపెట్టి ఘోర విపత్తులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆఫ్రికాలోని సూడాన్ లో కొండ చరియలు విరిగి పడడంతో ఓ గ్రామం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
రెండు రోజులుగా ప్రధాని మోదీ జపాన్ లో పర్యటిస్తున్నారు. అక్కడ ఆయన ఎన్నో కీలకమైన ఒప్పందాలను చేసుకున్నారు. వాటిల్లో భారతదేశ యువతకు ఉద్యోగాలు కల్పించే పథకం ఒకటి. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా టెక్ కంపెనీలపై డిజిటల్ ట్యాక్స్ విధిస్తున్న దేశాలపై అధ్యక్షుడు ట్రంప్ రీసెంట్ గా విరుచుకుపడ్డారు. వారిపై అదనపు సుంకాలతో దాడి చేస్తామని బెదిరించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
జమ్మూ-కాశ్మీర్ ను కొన్ని రోజులుగా భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. వీటి కారణంగా వరుసగా క్లౌడ్ బరస్ట్ లు సంభవిస్తున్నాయి. తాజాగా మరో వరద రామ్ బన్ జిల్లాను ముంచెత్తింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
నిన్న అమెరికా ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీని వెనుక ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుండడమే కారణం అని అంటున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆస్ట్రేలియాతో వర్డే మ్యాచ్ లు ఆడే ముందు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చే నెల 13న బెంగళూరులో బ్రాంకో టెస్ట్ కు హాజరవనున్నాడు. దీని ద్వారా అతని ఫిట్ నెస్ ను పరీక్షించనుంది బీసీసీఐ. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
టారిఫ్ ల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు యూఎస్ కోర్టు షాకిచ్చింది. ఆయన విధించిన సుంకాలు చాటా మట్టుకు చట్టవిరుద్ధమని చెప్పింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
రెండు రోజుల పర్యటనలో బాగంగా జపాన్ లో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశంలో కీలక ఒప్పందాలను చేసుకున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత్ పై అమెరికా 50 శాతం టారిఫ్ లకు అసలు కారణం అది కాదు..ట్రంప్ ను గొప్పలు చెప్పుకోనివ్వక పోవడమే అంటోంది అమెరికా ఫైనాన్షియల్ సేవల సంస్థ జెఫరీస్. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/02/trump-pics-2025-09-02-07-54-20.jpg)
/rtv/media/media_files/2025/09/02/sudan-landslide-2025-09-02-09-11-14.jpg)
/rtv/media/media_files/2025/08/30/japan-modi-2025-08-30-10-56-09.jpg)
/rtv/media/media_files/2025/08/30/zuker-2025-08-30-09-59-45.jpg)
/rtv/media/media_files/2025/08/30/jk-2025-08-30-08-52-28.jpg)
/rtv/media/media_files/2025/08/30/trump-health-2025-08-30-08-24-52.jpg)
/rtv/media/media_files/2025/03/09/Qh8BhizTNX0Ph0NKwuOl.jpg)
/rtv/media/media_files/2025/08/04/trump-2025-08-04-21-36-24.jpg)
/rtv/media/media_files/2025/08/29/daruma-2025-08-29-22-58-43.jpg)
/rtv/media/media_files/2025/02/01/R5hlEEqsLRiA5ENLJMx7.jpg)