Gold: ఆల్ టైమ్ గరిష్టానికి బంగారం, వెండి ధరలు By Manogna alamuru 23 Oct 2024 బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. ఈరోజు ఆల్ టైమ్ గరిష్టాలకు చేరుకున్నాయి. పది గ్రాముల బంగారం ధర ఈరోజు 500రూ. పెరిగి 81, 500కు చేరుకుంటే...కిలో వెండి వెయ్యి పెరిగి లక్షకు రీచ్ అయింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
AP: ముంచుకొస్తున్న దానా తుఫాన్..రైళ్లు రద్దు, పరీక్షలు వాయిదా By Manogna alamuru 23 Oct 2024 ఒడిశా, తూర్పు ఆంధ్రాల్లో దానా తుఫాను ఎఫెక్ట్ బలంగా పడనుంది. ఈనేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే రైళ్ళను రద్దు చేస్తోంది. మరికొన్నింటిని దారి మళ్లిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వైజాగ్
Russia: మరో యుద్ధానికి సిద్ధం... రష్యా గడ్డపై నార్త్ కొరియా బలగాలు! By Manogna alamuru 23 Oct 2024 రష్యా యుద్ధానికి ఉత్తర కొరియా ఆజ్యం పోస్తోంది. ఉక్రెయిన్ మీద దండెత్తడానికి రష్యాకు సాయంగా ఉత్తర కొరియా తన బలగాలను పంపిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
TS: గ్రూప్ –1 పై ప్రభుత్వం చర్చలు–కీలక ప్రకటన చేసే అవకాశం By Manogna alamuru 20 Oct 2024 గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని...జీవో 29ని రద్దు చేయాలని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అరెస్ట్‌లు కూడా జరిగాయి. ప్రతిపక్షాలు అభ్యర్థులకు మద్దతు పలుకుతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
Ap: కృష్ణా నదిలో వరద..శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత By Manogna alamuru 19 Oct 2024 ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణాదిలో నీరు పొంగి ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం పెరగడంతో శ్రీశైలం డ్యామ్ 4 గేట్లు ఎత్తి 1.11 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ
Waynad: వయనాడ్‌లో ఖుష్బూ కాదు.. బీజేపీ అభ్యర్ధి నవ్య హరిదాస్ By Manogna alamuru 19 Oct 2024 వయనాడ్‌లో బీజేపీ అభ్యర్ధి ఎవరో తెలిసి పోయింది. అంతకు ముందు ఇక్కడ నుంచి ఖుష్బూ పోటీ చేస్తారని అందరూ ఊహించారు కానీ బీజేపీ ఈ సీటును నవ్య హరిదాస్‌కు ఇచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Cricket: రిషబ్ పంత్ సూపర్ సిక్స్..బిత్తరపోయిన ఫిలిప్స్ By Manogna alamuru 19 Oct 2024 బెంగళూరులో కీవీస్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో రిషబ్ పంత్ 99 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సిక్స్‌లతో విజృంభించేశాడు. అందులో ఒక సిక్స్‌ను ఏంగా 107 మీటర్ల దూరం కొట్టేశాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు..మరికొన్నింటిపై తగ్గింపు By Manogna alamuru 19 Oct 2024 పూర్తి స్థాయిలో బీమా కవరేజీ అందించే టర్మ్ పాలసీలతో పాటు, సీనియర్ సిటిజన్ల కోసం తీసుకునే ఆరోగ్య బీమా పాలసీలకు వస్తు, సేవల పన్ను (GST) నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా పరుగులు..సర్ఫరాజ్ అద్భుత సెంచరీ By Manogna alamuru 19 Oct 2024 కీవీస్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో ఫ్సట్ ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమయిన భారత బ్యాటర్లు సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం పరువు నిలబెట్టుకుంది. 462 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ 150 పరుగులు, రిషబ్ పంత్ 99 పరుగులతో చెలరేగిపోయారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
సిన్వర్ మృతి..సంచలన విషయాలు వెలుగులోకి.. By Manogna alamuru 19 Oct 2024 ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ అధినేత యహ్యా సిన్వార్ మృతి చెందారు. సిన్వార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాక పోస్ట్ మార్టం నిర్వహించారు. అతని తలపై బుల్లెట్ గాయం ఉందని..దాని కారణంగానే మరణించి ఉంటాడని చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్