author image

Kusuma

కుసుమ ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేశారు. సీవీఆర్, Way2 News, HIT టీవీ తదితర మీడియా సంస్థల్లో మూడేళ్లకు పైగా పని చేశారు. ఏడాది నుంచి RTVలో పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, స్పోర్ట్స్, బిజినెస్, లైఫ్‌స్టైల్, నేషనల్, ఇంటర్నేషనల్, ఆస్ట్రాలజీ, క్రైమ్ తదితర కేటగిరీల వార్తలను ఎక్కువగా రాస్తుంటారు.
Suryakumar Yadav: ఫైనల్స్ వేళ టీమిండియాకు బిగ్ షాక్.. కెప్టెన్ సూర్య రిటైర్మెంట్?
ByKusuma

టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మార్చి 8న భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనుంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

Google Gemini: AI చాట్‌బాట్‌తో 36 ఏళ్ల వ్యక్తి కాపురం.. చివరకు ఏమైందంటే?
ByKusuma

ఏఐ వినియోగం పెరిగింది. ఒకప్పుడు ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలంటే ముందుగా గూగుల్‌లో సెర్చ్ చేసేవారు. టెక్నాలజీ | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

T20 World Cup: ప్రపంచ కప్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియం.. టీమిండియాకు అదృష్టమా? దురదృష్టమా?
ByKusuma

టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మార్చి 8వ తేదీన జరగనుంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

Team India: భారత గడ్డపై టీమిండియా ఫైనల్స్.. గెలిచినవి.. ఓడినవి.. మ్యాచ్‌లివే!
ByKusuma

ఏ ఫార్మాట్‌లో అయిన టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఉందంటే.. యావత్ భారత్ పనులు మానుకుని మరి టీవీల ముందు కూర్చుంటారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

BREAKING: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ కేసులో కీలక మలుపు.. ఫైల్స్ అన్ని దగ్ధం
ByKusuma

హైదరాబాద్‌లోని నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Dance Pe Chance: గడ్డకట్టే చలిలో 870 మంది చిన్నారుల నృత్య ప్రదర్శన.. న్యూజెర్సీలో ‘డ్యాన్స్ పే ఛాన్స్’ వేడుకలు!
ByKusuma

అమెరికాలోని న్యూజెర్సీ వేదికగా FIA నిర్వహించిన 43వ 'డ్యాన్స్ పే ఛాన్స్' కార్యక్రమం అద్భుతమైన మైలురాయిని అధిగమించింది.Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BIG BREAKING: అక్కడ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. ఈసీ సంచలన నిర్ణయం!
ByKusuma

ముక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డు ఎన్నికలను స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాయిదా వేసింది. మహబూబ్ నగర్ | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు