BOB: నిరుద్యోగులకు అలెర్ట్.. డిగ్రీ, పీజీ అర్హతతో భారీగా బ్యాంక్ జాబ్స్! By Kusuma 03 Nov 2024 దేశవ్యాప్తంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో శాఖలో పనిచేయడానికి 592 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. Short News | Latest News In Telugu | జాబ్స్
JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు! By Kusuma 03 Nov 2024 జేఈఈ మెయిన్‌లో ర్యాంకింగ్ ఇద్దరికి ఒకే స్కోర్ వస్తే ర్యాంకు ఇవ్వడానికి ఉండే కొలమానాలను జాతీయ పరీక్షల సంస్థ మార్చింది. Short News | Latest News In Telugu | జాబ్స్
కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం By Kusuma 03 Nov 2024 కార్తీకమాసంలో నదీ స్నానాలు చేయడం, శివుడిని భక్తితో పూజించడం, అన్నదానం, వస్త్ర దానం వంటివి చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ By Kusuma 03 Nov 2024 అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఏదైనా ప్రమాదం జరిగితే రూ.5 లక్షల ఉచిత బీమా కల్పించనున్నట్లు ట్. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి! By Kusuma 03 Nov 2024 ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కింద బుక్ చేసుకోవాలంటే రేషన్, ఆధార్, గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
బెల్లంతో ఈ సమస్యలకు చెక్ By Kusuma 02 Nov 2024 డైలీ చిన్న ముక్క బెల్లం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వెబ్ స్టోరీస్
ఈ వెల్లుల్లి కేజీ ధర తెలిస్తే షాక్ కావాల్సిందే! By Kusuma 02 Nov 2024 కశ్మీరీ వెల్లుల్లితో అధిక కొలెస్ట్రాల్, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, గుండె సమస్యల నుంచి విముక్తి కావచ్చు.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఆ దేశంలో గూగుల్ పిక్సెల్ ఫోన్లు నిషేధం.. కారణమేంటంటే? By Kusuma 02 Nov 2024 ఇటీవల ఐఫోన్ 16ను నిషేధించిన ఇండోనేషియా తాజాాగా గూగుల్ పిక్సెల్ ఫోన్లను కూడా నిషేధించింది. Short News | Latest News In Telugu | బిజినెస్
Jharkhand Earthquake: జార్ఖండ్‌ని వణికించిన భూకంపం.. భయాందోళనలో ప్రజలు By Kusuma 02 Nov 2024 జార్ఖండ్‌లో ఈ రోజ ఉదయం భూకంపం సంభవించింది(Jharkhand Earthquake). రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. Short News | Latest News In Telugu | నేషనల్
లవంగాలతో ఈ సమస్యలన్నీ మటుమాయం By Kusuma 02 Nov 2024 రోజూ లవంగాలు తినడం వల్ల జీర్ణ సమస్యలు, దగ్గు, జలుబు, గొంతు, క్యాన్సర్ సమస్యలు, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. వెబ్ స్టోరీస్