Earthquake: న్యూ ఇయర్ వేడుకల వేళ జపాన్‌లో భారీ భూకంపం
ByB Aravind

ప్రపంచవ్యాప్తంగా న్యూఇయర్‌ వేడుకలు జరుగుతున్న వేళ జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రత నమోదైంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Gig Workers: దేశవ్యాప్తంగా గిగ్‌ వర్కర్ల సమ్మే.. జొమాటో, స్విగ్గీ బంపర్ ఆఫర్‌
ByB Aravind

దేశవ్యాప్తంగా గిగ్‌ వర్కర్లు బుధవారం సమ్మే నిర్వహించారు. తమకు చెల్లంపులు పెంచాలని, మెరుగైన పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. Latest News In Telugu | నేషనల్ | Short News

చెల్లికి క్యాన్సర్ అని నమ్మించి స్నేహితుడికి రూ.2 కోట్లు బురిడి కొట్టించిన కి 'లేడి'
ByB Aravind

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని అతడి స్నేహితురాలు దారుణంగా మోసం చేసింది. చెల్లికి క్యాన్సర్ చికిత్స అని చెప్పి ఏకంగా రూ.2 కోట్లకు పైగా దోచుకుంది. Latest News In Telugu | నేషనల్ | Short News

DRDO మరో సంచలనం.. ప్రళయ్‌ క్షిపణి సక్సెస్
ByB Aravind

భారత రక్షణ రంగం మరో రికార్డు సృష్టించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి ప్రళయ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పరీక్షించింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Batti vikramarka: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పెండింగ్‌ బిల్లులు విడుదల
ByB Aravind

రేవంత్‌ సర్కార్‌ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. పెండింగ్‌ బిల్లుల్లో డిసెంబర్‌కు సంబంధించి రూ.713 కోట్లు బుధవారం విడుదల చేసింది. Latest News In Telugu | తెలంగాణ | Short News

ఫుల్లుగా తాగి పడిపోతే ఇంటిదగ్గర దింపేస్తాం.. న్యూఇయర్‌ వేడుకల వేళ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ByB Aravind

మరికొన్ని గంటల్లో న్యూఇయర్‌ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. Latest News In Telugu | నేషనల్ | Short News

Putin: ఉక్రెయిన్ భూభాగం ఆక్రమణపై పుతిన్ సంచలన ఆదేశాలు
ByB Aravind

రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌ భూభాగాన్ని మరింత ఆక్రమించుకునేందుకు చర్యలు చేపట్టింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ పెయిన్‌కిల్లర్‌పై నిషేధం
ByB Aravind

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ పెయిన్‌కిల్లర్‌ ఔషధం నిమెలుసులైడ్‌ తయారీ విక్రయాలపై ఆంక్షలు విధించింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Priyanka gandhi: పెళ్లి పీటలెక్కనున్న ప్రియాంక గాంధీ కొడుకు..
ByB Aravind

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంగ గాంధీ కొడుకు రేహాన్ వాద్రా మరికొన్నిరోజుల్లో పెళ్లి పీటలెక్కనున్నారు. తాజాగా ఆయనకు ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు