కేంద్ర పౌర విమానయాన శాఖ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో వెళ్లే ప్రయాణికులు ఇకనుంచి పవర్‌బ్యాంక్‌లు వాడటంపై నిషేధం విధించింది. Latest News In Telugu | నేషనల్ | Short News
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన హెచ్చరిక చేశారు. రష్యా చమురు విషయంలో భారత్ సహకరించకపోతే భారతీయ ఉత్పత్తులపై ఉన్న టారిఫ్‌లను ఇంకా పెంచుతామని వార్నింగ్ ఇచ్చారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
వెనెజువెలాపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అక్కడ చమురు వ్యాపారం అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. అందుకే అమెరికాలోని పెద్ద కంపెనీలు అక్కడికి వెళ్లి మౌలిక సదుపాయాలు అందిస్తాయని తెలిపారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
మహబూబ్‌నగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం రాత్రి భూమి కంపించినట్లు ప్రచారం జరిగింది. భారీ శబ్దంతో పాటు కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు రావడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. Latest News In Telugu | నేషనల్ | తెలంగాణ | Short News
అమెరికాలోని కొలంబియాలో 27 ఏళ్ల నికిత గొడిశాల అనే NRI యువతి అనుమానస్పద స్థితిలో హత్యకు గురవ్వడం కలకలం రేపింది. తన మాజీ ప్రియుడి అపార్ట్‌మెంట్‌లో ఆమె విగతజీవిగా పడిఉంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | క్రైం
కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య, బిడ్డలను పోషించలేక ఓ వ్యక్తి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ నియమితులయ్యారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఊహించని షాక్ ఇచ్చింది. జపాన్ భూభాగంలో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ఈ ఏడాది అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీకి హస్తం పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. Latest News In Telugu | నేషనల్ | Short News
వెనెజువెలాపై అమెరికా మెరుపుదాడులు చేసి ప్రపంచ దేశాలను అవాక్కయ్యేలా చేసింది. ఈ దాడుల వల్ల అక్కడి ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ వైమానిక దాడుల్లో మౌలిక సదుపాయాలు, విద్యుత్ గ్రిడ్‌లు దెబ్బతిన్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/01/05/power-banks-can-no-more-be-used-on-flights-2026-01-05-10-32-32.jpg)
/rtv/media/media_files/2026/01/05/trump-2026-01-05-09-40-09.jpg)
/rtv/media/media_files/2026/01/05/trump-2026-01-05-08-35-14.jpg)
/rtv/media/media_files/2025/05/18/nTyjLljztrM2MHwZw5VJ.jpg)
/rtv/media/media_files/2026/01/05/indian-woman-found-dead-with-stab-wounds-in-us-apartment-2026-01-05-07-28-20.jpg)
/rtv/media/media_files/2026/01/04/a-father-commits-suicide-in-kamareddy-district-2026-01-04-21-48-56.jpg)
/rtv/media/media_files/2026/01/04/venezuela-high-court-orders-vp-to-temporarily-assume-presidency-2026-01-04-21-32-08.jpg)
/rtv/media/media_files/2026/01/04/north-korea-2026-01-04-20-41-05.jpg)
/rtv/media/media_files/2026/01/04/priyanka-gandhi-heads-panel-to-shortlist-assam-congress-candidates-2026-01-04-19-37-22.jpg)
/rtv/media/media_files/2026/01/04/indian-in-caracas-on-life-after-us-military-strikes-2026-01-04-18-57-53.jpg)