ఓ మహిళ తన సోదరుడికి రాఖీ కట్టేందుకు ఏకంగా 14 ఏళ్లుగా ఎదురుచూస్తోంది. ఆమె సోదరుడు ప్రస్తుతం పాకిస్థాన్‌లోని సెంట్రల్ జైల్లో ఉన్నాడు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News
B Aravind
అమెరికా కంపెనీలకు ట్రంప్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి బడా కంపెనీలు అమెరికా పౌరులకే ఉద్యోగాలు కల్పించే అవకాశాలివ్వన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ట్రంప్ టారిఫ్‌లు, ఆర్థిక ఆంక్షలతో డాలర్‌ను ఒక రాజకీయ సాధనంగా వాడుతున్నారనే భావన BRICS దేశాల్లో బలపడింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ విమానాలు భారత్ వైపు రాకుండా కేంద్ర ప్రభుత్వం గగనతలాన్ని మూసేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ మహిళ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చి చంపేయడం కలకలం రేపింది. ఆ తర్వాత బిల్డింగ్ ఆవరణలో డస్ట్‌బిన్‌లో మృతదేహాన్ని పారేసింది. మున్సిపల్ సిబ్బంది ఆ శిశువును గర్తించారు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
భారత్-రష్యా మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌కు సంబంధించి తాజా పరిస్థితులను పుతిన్‌కు వివరించినట్లు సమాచారం. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ప్రధాని మోదీ ఆగస్టు చివర్లో చైనాకు వెళ్లనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సదస్సు (SCO)లో పాల్గొనేందుకు రావాలని మోదీకి చైనా శుక్రవారం అధికారికంగా ఆహ్వానం పలికింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News
బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం కలిసి ఓట్ల చోరీకి పాల్పడ్డాయని కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈసీకీ ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ఎక్స్‌లో డిమాండ్ చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News
అమెరికా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓ దేశ అధ్యక్షుడిని అరెస్టు చేసేందుకు సాయం చేస్తే భారీగా సొమ్ము ఇస్తామని తెలిపింది. గత కొన్నేళ్ల నుంచి వెనజువెల అధ్యక్షుడు నికోలస్ మదురో అమెరికాకు తలనొప్పిగా మారారు. Latest News In Telugu | Short News
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను(IT) బిల్లు-2025 ను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/08/09/balaghat-woman-waits-14-years-to-tie-rakhi-to-brother-in-pakistan-jail-2025-08-09-17-57-37.jpg)
/rtv/media/media_files/2025/08/09/trump-2025-08-09-16-19-04.jpg)
/rtv/media/media_files/2025/08/09/trump-tariffs-leading-to-isolate-america-2025-08-09-15-43-42.jpg)
/rtv/media/media_files/2025/08/09/pakistan-airports-authority-loss-4-billion-2025-08-09-14-29-57.jpg)
/rtv/media/media_files/2025/08/08/infant-death-2025-08-08-21-48-28.jpg)
/rtv/media/media_files/2025/08/08/modi-and-putin-2025-08-08-21-11-01.jpg)
/rtv/media/media_files/2025/08/08/china-welcomes-pm-modi-for-sco-summit-2025-08-08-20-04-41.jpg)
/rtv/media/media_files/2025/08/08/rahul-gandhi-2025-08-08-18-24-08.jpg)
/rtv/media/media_files/2025/08/08/us-2025-08-08-16-49-51.jpg)
/rtv/media/media_files/2025/08/08/cental-govt-withdraws-income-tax-bill-2025-2025-08-08-16-18-54.jpg)