author image

B Aravind

La nina Effect: లానినా ఎఫెక్ట్.. ఈసారి చలి మాములుగా ఉండదు
ByB Aravind

ఈ ఏడాది చలికాలం మరింత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈసారి 20 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BIG BREAKING: కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..
ByB Aravind

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం 5.30 గంటలకు హైదర్‌గూడలోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. Short News | Latest News In Telugu

Yunus: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు.. యూనస్ ఏమన్నారంటే ?
ByB Aravind

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్లలో హిందువులపై దాడి జరిందన్న ఆరోపణలను కొట్టి పారేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Plane Crash: మరో ఘోర విమాన ప్రమాదం.. వీడియో వైరల్
ByB Aravind

అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్‌, కో పైలటర్ సహా ఇద్దరు మృతి చెందారు. గాల్లో ఎగురుతున్న చిన్న విమానం అదుపుతప్పి రోడ్డుపై కుప్పకూలింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Telia Bhola fish: మత్స్యకారులకు కాసుల వర్షం.. రూ.కోటికి అమ్ముడుపోయిన చేపలు
ByB Aravind

ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు కాసుల వర్షం కురిసింది. సముద్రంలో వాళ్లకు అరుదైన తెలియా భోళా అనే చేపలు దొరికాయి. మొత్తం వలలో 90 చేపలు పడ్డాయి. Latest News In Telugu | నేషనల్ | Short News

Trump: గాజాలో యుద్ధం ముగిసింది : ట్రంప్ అధికారక ప్రకటన
ByB Aravind

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్‌కు వెళ్లారు. ఆయన బయలుదేరేముందు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో యుద్ధం ముగిసిందని అధికారికంగా ప్రకటన చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Drowning: తీవ్ర విషాదం.. సముద్రంలో స్నానానికి వెళ్లి ముగ్గురి మృతి
ByB Aravind

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చీరా మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. వాడరేవు తీరంలోని సముద్రంలో స్నానానికి దిగి ముగ్గురు మృతి చెందడం కలకలం రేపింది. మరో ఇద్దరు గల్లంతయ్యారు. క్రైం | Latest News In Telugu | Short News | ఆంధ్రప్రదేశ్

Bihar Elections: బీహార్‌ ఎన్నికలు.. బీజేపీ, జేడీయూ స్థానాలు ఖరారు
ByB Aravind

బీహార్‌లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అధికార NDA కూటమిలో సీట్ల సర్దుబాటు జరిగింది. బీజేపీ 101 స్థానాల్లో పోటీ చేయనుంది. Latest News In Telugu | నేషనల్ | Short News

Crime: దారుణం.. కన్న కొడుకు ముందే భర్తను హత్య చేసిన భార్య
ByB Aravind

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో దారుణం జరిగింది. ఓ భార్య సొంత కొడుకు ముందే తన భర్తను హత్య చేయడం కలకలం రేపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. క్రైం | Latest News In Telugu | Short News | తెలంగాణ

Crime: నువ్వేం తండ్రివి రా..  భార్య విడిచి వెళ్లిందనే కోపంతో ముగ్గురు పిల్లలను గొంతు కోసి హత్య
ByB Aravind

తమిళనాడులోని తంజావూర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందనే కోపంతో భర్త తన ముగ్గురు పిల్లలను గొంతు కోసం చంపేశాడు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు