Hyderabad: యువకుడిపై హాస్టల్ నిర్వాహకుడి దాడి..!

హైదరాబాద్ SRనగర్‌లో ఓ యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు హాస్టల్ నిర్వాహకుడు. స్నేహితుడిని కలవడానికి వచ్చిన యువకుడు హాస్టల్లో కొన్ని నీళ్లు ఉపయోగించాడు. దీంతో ఆ యువకుడిపై హాస్టల్ నిర్వాహకుడు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

New Update
Hyderabad: యువకుడిపై హాస్టల్ నిర్వాహకుడి దాడి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు