/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-12T210446.878.jpg)
Hyderabad: శనివారం ఎన్నికల ప్రచారం ముగియడంతో నాయకులంతా ఆదివారం సరదాగా గడిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడి అలరించారు. మరోవైపు ఏఐఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాదులోని శాస్త్రిపురంలో ఉన్న తన నివాసం దగ్గర చిన్నారులతో గల్లీ క్రికెట్ ఆడి ఎంజాయ్ చేశారు. చిన్నారులు బౌలింగ్ వేస్తుండగా ఆయన బ్యాట్ పట్టుకొని భలే షాట్ లు కొడుతూ అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతోంది.
After the election campaign ends yesterday, during the Silence period AIMIM chief @asadowaisi spends time playing his favourite sport #Cricket near his residence at Sastripuram in hyderabad.#LokSabhaElection2024 #Hyderabad #LokSabhaElections2024 #AsaduddinOwaisi pic.twitter.com/LSu5GqGmrq
— Dilip Kumar (@dilipkumar_Pti) May 12, 2024