AP Game Changer : ఏలూరులో సామాజికవర్గ పోరు.. విజేతను తేల్చేసిన ఆర్టీవీ స్టడీ!

ఏలూరు లోక్‌సభ సీటు బరిలో కూటమి అభ్యర్థిగా యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్‌‌ యాదవ్‌, వైసీపీ నుంచి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్‌కుమార్‌ యాదవ్‌ బరిలో ఉన్నారు. ఇద్దరూ ఒకే సామాజికవర్గం కాగా.. విజేతను తేల్చేసిన ఆర్టీవీ స్టడీ కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
AP Game Changer : ఏలూరులో సామాజికవర్గ పోరు.. విజేతను తేల్చేసిన ఆర్టీవీ స్టడీ!

Eluru : ఏలూరు లోక్‌సభ సీటు బరిలో కూటమి అభ్యర్థిగా యనమల రామకృష్ణుడి(Yanamala Rama Krishnudu) అల్లుడు పుట్టా మహేష్‌‌ యాదవ్‌, వైసీపీ(YCP) నుంచి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్‌కుమార్‌ యాదవ్‌ బరిలో ఉన్నారు. ఇద్దరూ యువకులే, పైగా ఒకే సామాజికవర్గం వారు. దాంతో పోటీ నీదానాదా అన్నట్లు ఉంది.

publive-image

రాజకీయంగా, ఆర్థికంగా బలమైన కుటుంబ నేపథ్యం పుట్టా మహేష్‌(Putta Mahesh) కు అడ్వాంటేజ్. వైసీపీ అభ్యర్థి సునీల్‌కు తండ్రి రాజకీయ పరిచయాలు ప్లస్‌. వ్యక్తిగతంగా ఆరోపణలు లేకపోవడం అనుకూలం. మొత్తానికి ఏలూరు ఓటర్లు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌‌(Karumuri Sunil) వైపే ఉన్నారని ఆర్టీవీ స్టడీలో తేలింది. పూర్తి వివరాలకోసం వీడియో చూడండి.

publive-image

Also Read : ఏపీలో కాబోయే ఎంపీలు వీరే.. ఆర్టీవీ స్టడీ ఫలితాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు