Breaking : వైసీపీకి షాక్.. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై హైకోర్టు సంచలన తీర్పు ఏపీలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై హైకోర్టు తీర్పు వెలువరించింది. వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం.. ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించింది. పోస్టల్ బ్యాలెట్ ఓటుపై సీలు లేకున్నా కౌంటింగ్ నిర్వహించే అర్హత ఉంటుందని ఈసీ ఇచ్చిన వివరణను సమర్ధించింది. By B Aravind 01 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Shock To YCP : ఏపీ (Andhra Pradesh) లో పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot) లెక్కింపుపై హైకోర్టు తీర్పు వెలువరించింది. వైసీపీ (YCP) దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం.. ఎన్నికల సంఘం (Election Commission) వాదనతో ఏకీభవించింది. పోస్టల్ బ్యాలెట్ ఓటుపై సీలు లేకున్నా కౌంటింగ్ నిర్వహించే అర్హత ఉంటుందని ఈసీ ఇచ్చిన వివరణను సమర్ధించింది. Also Read : తెలంగాణ పదేళ్ల పండుగ సంబరాలు.. ఎలాంటి ఏర్పాట్లో తెలుసా! #andhra-pradesh #ysrcp #postal-ballot మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి