AP Deputy CM Pawan: డిప్యూటీ సీఎం పవన్ తో సీఎస్ భేటీ! ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రోజు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. By Nikhil 19 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి