Anushka : సన్నబడిన అనుష్క.. ఆ సినిమా కోసమేనా!

తాజాగా ఓ మలయాళ సినిమా షూటింగ్‌ లో అనుష్క పాల్గొంది. ఆ చిత్ర యూనిట్‌ తో కలిసి ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఆ ఫొటోల్లో అనుష్క చాలా స్లిమ్‌ గా కనిపిస్తుంది. అనుష్క ఇన్నాళ్లు వర్కౌట్ చేస్తూ సన్న బడినట్లు తెలుస్తుంది.

New Update
Anushka : సన్నబడిన అనుష్క.. ఆ సినిమా కోసమేనా!

Anushka Shetty : కన్నడ భామ(Kannada Actress) అయినప్పటికీ తెలుగు నటులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది... అనుష్క శెట్టి(Anushka Shetty). అరుంధతి సినిమాలో జేజమ్మ గా నటించిన.. బాహుబలిలో దేవసేనగా నటించిన ఆమె నటనలో ఆమెకే పోటీ. బాహుబలి తరువాత అనుష్క ఎక్కువగా సినిమాలను చేసింది లేదు. చివరిగా గతేడాది మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పోలిశెట్టి(Miss Shetty... Mr. Polishetty) సినిమాలో నటించింది.

ఆ సినిమా కొంచెం ఫర్వాలేదనిపించింది. ఆ సినిమా తరువాత అనుష్క అసలు ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించలేదు. తాజాగా ఓ మలయాళ సినిమా షూటింగ్‌ లో అనుష్క పాల్గొంది. రోజిన్‌ థామస్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న కథనార్‌- ది వైల్డ్‌ సోర్సెరర్‌ సోమవారం నుంచి సెట్స్‌ మీదకు వెళ్లింది.

చిత్ర యూనిట్‌ తో కలిసి ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఆ ఫొటోల్లో అనుష్క చాలా స్లిమ్‌ గా కనిపిస్తుంది. ఈ చిత్రం కోసమే అనుష్క ఇన్నాళ్లు వర్కౌట్ చేస్తూ సన్న బడినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాను మిస్‌ శెట్టి..మిస్టర్‌ పోలిశెట్టి సినిమాకంటే ముందుగానే కథనార్‌ చిత్రానికి సైన్‌ చేసినట్లు సమచారం.

ఈ చిత్రానికి రాహుల్‌ సుబ్రమణియన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తరువాత అనుష్క క్రిష్‌ సినిమాలో నటించేందుకు అంగీకరించిందని సమాచారం.

Also Read : లోక్‌సభ ఎన్నికలకు ముందు హర్యానా ముఖ్యమంత్రి రాజీనామా!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Actress Vaishnavi: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నటి వైష్ణవి.. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్

కన్నడ నటి వైష్ణవి గౌడ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి అనుకూల్ మిశ్రాతో ఈరోజు ఆమె ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను వైష్ణవి తన సోషల్ మీడియాలో పంచుకుంది.

New Update
actress Vaishnavi engagement

actress Vaishnavi engagement

Actress Vaishnavi:  ప్రముఖ కన్నడ నటి, బుల్లితెర ఫేమ్ వైష్ణవి గౌడ త్వరలో వివాహ బంధానికి నాంది పలకబోతున్నారు. ఈరోజు తన ప్రియుడు అనుకూల్ మిశ్రాతో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వైష్ణవి ఇన్ స్టాగ్రామ్ లో ఎంగేజ్మెంట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.  దీంతో అభిమానులు, బుల్లితెర సెలెబ్రెటీలు ఆమెకు విషెష్ తెలియజేస్తున్నారు. ఈ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు, సెలెబ్రెటీలు హాజరయ్యారు. కన్నడ నటి  అమూల్య గౌడ, ప్రెజెంబర్‌ చైత్ర వాసుదేవన్, పూజా లోకేష్, రీతూ సింగ్, జ్యోతి కిరణ్ తదితరులు నిశ్చితార్ధ వేడుకలో సందడి చేశారు. 

Also Read: HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

ఎంగేజ్మెంట్ వేడుక కోసం వైష్ణవి ఫుల్లీ ఎంబ్రాయిడర్డ్ క్రీమ్ కలర్ లెహంగా ధరించింది. పచ్చ రాళ్ళ చోకర్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, మాంగ్ టీకాతో అందంగా ముస్తాబైంది. మరోవైపు వరుడు అనుకూల్ మిశ్రా ఐవరీ షేర్వానీ ధరించి రాయల్‌ లుక్‌లో

Also Read : Allu Arjun ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు హీరోయిన్లతో బన్నీ.. అట్లీ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్

అగ్నిసాక్షి సీరియల్

వైష్ణవి  ' సీతారామ', అగ్నిసాక్షి సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులను బాగా దగ్గరైంది.  గత పదేళ్లకు పైగా టీవీ పరిశ్రమలో రాణిస్తోంది. మొదటగా 'దేవి' అనే సీరియల్ చేసింది. అందులో టైటిల్ రోల్లో మెప్పించిన వైష్ణవి వరుస ఆఫర్లు దక్కించుకుంది. కన్నడ బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొంది.  

telugu-news | cinema-news | latest-news 

Also Read :  ప్రయాణికులకు గమనిక.. సికింద్రాబాద్‌ To విశాఖకు వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రూటు మారింది!

Advertisment
Advertisment
Advertisment