ఆంధ్రప్రదేశ్ Isaac Basha: వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు! AP: వైసీపీ ఎమ్మెల్సీ ఇసాక్ బాషాకు షాక్ తగిలింది. నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆయనపై కేసు నమోదైంది. మసీద్ నిధుల అవకతవకలు పాల్పడినట్లు బాధితుడు సలాం కోర్టును ఆశ్రయించారు. కోర్టు అదేశాలతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By V.J Reddy 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jogi Ramesh: వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా!.. క్లారిటీ AP: గత కొన్ని రోజులుగా తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ తోనే తన ప్రయాణం అని తేల్చి చెప్పారు. By V.J Reddy 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Biryani: బోరుగడ్డ అనిల్ కు రాచమర్యాదలు.. ఏడుగురు పోలీసుల సస్పెండ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వారి కుటుంబాలపై అసభ్య పదజాలంతో దూషించిన కేసుల్లో బోరుగడ్డ అనిల్ అరెస్టయ్యారు . ఆయన్ని న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు ఎస్కార్ట్ పోలీసులు తీసుకొచ్చి బిర్యానీ తినిపించడంతో డీజీపీ ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. By Seetha Ram 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డబ్బులు కూడా ఇస్తారు..! ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద కిట్లు అందించేందుకు రెడీ అయింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన కిట్లు అందించేందుకు నిధులు మంజూరు చేశారు. By Seetha Ram 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: విడదల రజనిపై అసభ్యకర పోస్టులు.. లోకేష్, పవన్ పై అంబటి ఆరోపణలు! వైసీపీ సోషల్ మీడియా టీమ్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు అంబటి రాంబాబు. లోకేష్, పవన్ పోలీసులను ఒత్తిడి చేస్తూ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. విడుదల రజనిపై పెట్టిన అసభ్యకర పోస్టులపై డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. By srinivas 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati: తిరుపతి లడ్డూ వివాదం..రంగంలోకి దిగిన CBI తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐ రంగంలోకి దిగింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ బృందం విచారణను చేపడుతోంది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు పదార్థాలు ఉన్నాయా? లేదా? అన్న కోణంలో కమిటీ విచారిస్తోంది. త్వరలోనే నిజాలు బయటపడనున్నాయి. By srinivas 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఎస్పీతో పాటు ఆ పోలీస్ అధికారిపై వేటు..చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం! కడప ఎస్పీతో పాటు తాలూకా సీఐ వెంకటేశ్వర్లుపై ఏపీ సర్కార్ వేటు వేసింది. వర్రా రవీందర్ రెడ్డి మిస్సింగ్‌పై సీరియస్ అయిన సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు పథకం ప్రకారమే రవీందర్ రెడ్డిని తప్పించారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. By Nikhil 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన మాట ప్రకారం పవన్ అడుగులు.. పిఠాపురంలో మరో 12ఎకరాలు ప్రజాసేవ చేసేందుకు నియోజకవర్గంలో నివాసం ఉంటానని హామీ ఇచ్చిన పవన్.. మాట ప్రకారం అడుగులు వేస్తున్నారు. పిఠాపురంలో ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మాణం కోసం అక్కడే మరో 12 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. By Archana 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైసీపీకి ఊహించని షాక్.. హైకోర్టు సంచలన తీర్పు! విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని ఏపీ హైకోర్టు తీర్పు నిచ్చింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నికలకు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలను ఈసీ రద్దు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. By Nikhil 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn