ఆంధ్రప్రదేశ్ Rain Alert: తెలంగాణ-ఏపీలో రెయిన్ అలర్ట్.. అప్ డేట్స్ ఇవే..!! బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని కారణంగా తెలుగు రాష్ట్రాలు ఏపీ-తెలంగాణలో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. By Vijaya Nimma 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bhimavaram : అమాయకులే టార్గెట్‌గా సోనో విజన్‌లో ఘరానా మోసం పశ్చిమ గోదావరి భీమవరం సోనో విజన్‌లో ఘరానా మోసం జరిగింది. అమాయకులే టార్గెట్‌గా చేసుకుని సుమారు కోట్ల రూపాయల వరకు మోసం చేశారు. పేద ప్రజల నుంచి ఆధార్, పాన్ తీసుకొని ఫైనాన్స్‌లో వస్తువులు కొనిపించాడు సోనో విజన్ ఉద్యోగి రత్నాకర్. By Vijaya Nimma 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
పశ్చిమ గోదావరి Justice Hima Bindu: జడ్జి హిమబిందుపై అసభ్య పోస్టులు పెడతారా..? మీ సంగతి తేలుస్తాం !! జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను ఖండించారు పశ్చిమ గోదావరి జిల్లా గౌడ సమస్య సంఘం నాయకులు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పై ఏసీబీ కోర్టులో 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు జడ్జి హిమబిందు. అయితే ఆమెపై అసభ్యకరంగా పోస్ట్ లు పెడుతున్నారంటూ టీడీపీ శ్రేణులపై ధ్వజమెత్తారు గౌడ సమస్య సంఘం నాయకులు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. By Jyoshna Sappogula 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime : తణుకులో భారీ దొంగతనం...కేజీ బంగారం, నగదు దోచుకెళ్ళిన దొంగలు తణుకులో భారీ దొంగతనం జరిగింది. బంగారం వ్యాపారి ఙంటి నుంచి 5 గురు దొంగలు కేజీ బంగారం, నగదును దోచుకెళ్ళారు. By Manogna alamuru 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Nara Lokesh: లోకేష్ పాత్రపైనా విచారణ జరుపుతాం: సీఐడీ చీఫ్ మరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాత్ర ఉందని ఏపీ సీఐడి డీజీ సంజయ్ వెల్లడించారు. లోకేష్ పాత్రపై కూడా విచారణ జరుగుతుందని.. కిలారు రాజేష్ అనే వ్యక్తి ద్వారా.. లోకేష్ ఖాతాలో డబ్బులు వెళ్ళాయని ఆయన ఆరోపించారు. అలాగే ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లోనూ లోకేష్‌ను విచారిస్తామన్నారు. By BalaMurali Krishna 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
పశ్చిమ గోదావరి lokesh: పాదయాత్రలో చంద్రబాబు రికార్డును బ్రేక్ చేసిన లోకేష్ టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ప్రజల్లో తిరుగుతున్నారు. పాదయాత్రలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే పనితీరును ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. By BalaMurali Krishna 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: ఇసుక, మట్టి మాఫియాలపై ఉక్కుపాదం మోపుతాం: నారా లోకేష్ తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక, మట్టి మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. గురువారం నారా లోకేష్ కొయ్యలగూడెం మండలం బయ్యన గూడెం వద్ద పాదయాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామస్తులు లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. 10 గ్రామాలను కలిపే సరిపల్లి రోడ్డు, కేతవరం రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని లోకేష్ కు వివరించారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ.. తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ నేతృత్వంలోనే ఇసుక మాఫియా రెచ్చిపోతుందని మండిపడ్డారు. జగన్ ఆయన సామంత రాజులు ఇప్పటివరకూ రూ.40 వేల కోట్ల రూపాయల ఇసుకను దోచేశారని ఫైర్ అయ్యారు. By E. Chinni 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: 'జే' టాక్స్ పేరుతో ప్రజల జేబులు దోచుకుంటున్నాడు.. జగన్ టార్గెట్‌గా లోకేశ్ ఫైర్! టీటీడీ పాలకమండలిలో చాలా మంది అవినీతిపరులు ఉన్నారని.. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మసి అయిపోతారని సీఎం జగన్‌పై విమర్శలు చేశారు నారా లోకేశ్. యువగళం పాదయాత్రలో భాగంగా జంగారెడ్డి గూడెంలో లోకేశ్ హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లోకేశ్ చెప్పారు. న్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు సంవత్సరానికి 20వేల రూపాయలు ఇస్తామన్నారు. By Trinath 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
పశ్చిమ గోదావరి టీడీపీకి షాక్... వైసీపీలో చేరిన పలువురు నేతలు...! టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనకాపల్లికి చెందిన టీడీపీ నేత మలశాల భరత్ కుమార్, ఆయన తండ్రి విశాఖ డెయిరీ డైరెక్టర్ రమణారావు, ఆయన తల్లి మాజీ ఎంపీపీ ధనమ్మలు సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీలో చేరారు. వారికి సీఎం జగన్ మోహన్ రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. By G Ramu 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn